2755* వ రోజు.... ...
మంగళవారం వేకున 4.30 - 6.10 నడుమ వాన తెరపి ఇవ్వడమే గాదు - అసలా వాతావరణమే వీధి పారిశుద్ధ్య / సుందరీకరణలకు ఎగసనగా ఉన్నది!
అసలే గ్రామ సమాజం మంచికి వేల రోజులుగా అంకితులైపోయిన ఒక ప్రత్యేక జాతి వ్యక్తులు! మురుగులో నడుం లోతున దిగేందుకూ, ఒం...
READMORE
2754* వ రోజు.... ...
సోమవారం (1-5-23) నాటి ప్రాభాత సేవలను ఒకటీ - రెండూ కాదు – మూడు మార్లు వరుణుడూ, వర్షుకాభ్రములూ అడ్డగించారు; పిడుగుల్లేవు గాని - ఉరుములూ మెరుపులూ గంగులవారిపాలెం రోడ్డును ధగధగలాడించాయి!
అందువల్ల...
READMORE
2753* వ రోజు.... ...
ఇది ఆదివారం, (30-4-23) అది రెవిన్యూ కార్యాలయ ప్రాంగణం, తొలుత 4.15 కే అక్కడ కనిపించిన 14 మంది కాక - 3 ప్రక్కల్నుండి - 3 ఊళ్ల నుండి వచ్చిన 22 మంది కాక – పని ముగింపు దశలో బందరు నుండి 5 గురూ, 108 వాహనానికి చెందిన 3 గ్గురూ (ఈ చివరి వాళ్లు పావుగంట వంగి పనిచేశారు కూడ!) - అలా చివరి మీటింగు వేళకు సమూహం సంఖ్య 40 దాటింది!
ఇటీవలి రోజుల్లో ...
READMORE
2752* వ రోజు.... ...
శనివారం (29-4-23) వేకువ 4.17 - 6.10 వేళల మధ్య 26 మంది శ్రమదాతల ప్రయత్నం విశేషమెందుకయిందంటే –
1) స్వఛ్ఛ కార్యకర్తలకు తప్ప వేరెవరికీ అది అనువు కాని సమయం,
2) పని జరిగిన చో...
READMORE
2751* వ రోజు.......
ఇష్టపడి - ఇన్ని వేకువ కాలాలుగా ఆ పారిశుద్ధ్య కృషికి పాల్పడిన వారి నేటి సంఖ్యేమో 23 కు పరిమితం! ఎక్కడా చూడలేని - సామాజిక కోణంలో ఒక అత్యుత్తమ శ్రమదాన కృషికి ఏలాటి స్పందనున్నదో ఆ సంఖ్య తెలియజేస్తున్నది!
“ఒక మంచి పని కొనసాగించాలనుకొన్నప్పుడు - ఒంటరిగానైనా సరే సాగిపో” అని రవీంద్ర కవీంద్రుడు చెప్పిన సూక్తి ఇందిరా గాంధి వంటి...
READMORE