2677* వ రోజు.... ...
ఆనవాయితీగా నిర్ణీత స్థలానికి చేరుకొని, అనుకొన్న వేళకు ముందుగానే – అంటే నేటి (10.02.2023) వేకువ 4.17 కే తొమ్మిది మంది కార్యకర్తలు కళ్లేపల్లి బాటలో బోణీ కొట్టారు! రోజుకొక గంట శ్రమ సమర్పణం అనే నియమం ఎప్పుడో దాటి పోయి, 6.16 దాక – అంటే 2 గంటల తమ సమయాన్నీ, శ్రమనూ, విచక్షణనూ, మొత్తం 24 మంది – ఇంచుమించు 40 కి పైగా పని గంటల వ్యవధిని మనస్ఫూర్తిగా ఈ రహదారి మెరుగుదలకు వెచ్చించారు!
...
READMORE
2676* వ రోజు.......
అనగా కళ్లేపల్లి బాటలోని ప్రభుత్వ సారా దుకాణమని అర్థం! గురువారం నాటి 24 మంది చాకిరీ కూడ ఆ 3-4 సెంట్ల దుకాణాంతర్భాగానికి ఏ మూలకూ చాల్లేదంటే - అక్కడి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల సాంద్రత, ఘనత తెలిసి పోవాలి! రహదారి మీదికంతగా కనిపించదు గాని, గ్లాసుల – సీసాల- సంచుల విశ్వరూపం లోతట్టున తెలుస్తుంది!
15 మంది...
READMORE
2675* వ రోజు. ...
బుధవారం (8-2-23) వేకువ 4.17 కే – కళ్లేపల్లి దారిలో – సాగర్ ఆక్వా పారిశ్రామిక ప్రదేశంలో - వానలా కురుస్తున్న మంచులో - తొలుత 10 మందితోనూ, క్రమంగా మరో 14 మందితోనూ జరిగిన వీధి పారిశుద్ధ్య బాధ్యత గురించిన ఒక వివరణ ఇది!
“ఇం...
READMORE
2674* వ రోజు. ...
మంగళవారం – 07.02.2023 ఉదయాన రెస్క్యూ టీమ్ కలుసుకొన్నది గంగులవారిపాలెం బాటలోని గస్తీ గది వద్ద – వెళ్లింది 3 కిలో మీటర్ల దూరాన గల శివరామపురం బాటలోని కోళ్ళ – చేపల దాణా ఉత్పత్తి కేంద్రం- “సాగర్ ఆక్వా ఫీడ్స్” వద్దకు.
ఈ వేకువ కూడ 4.30 కే నడకలోనున్న నలుగురు కార్యకర్తలు వీడ్కోలు చెప్పగా – ఆదివారం నాటి కళ్లేపల్లి వీధి పారిశుద్ధ్య కృషికి దిగారు. ఆ ...
READMORE
2673* వ రోజు. ...
సోమవారం(6.2.23) వేకువ 4.28 నుండి సుమారు 2 గంటల పాటు – 4+2+4 మంది ప్రమేయంతో ఆ దినచర్య సాగింది. వీరిలో తొలి నలుగురు అసలు, ఇద్దరు కొసరులు, ఇంకో ఇద్దరు సహాయకులు, చివరి ఇద్దరేమో నడకలో భాగంగా అప్పుడప్పుడూ గెస్ట్ ఆర్టిస్టులం!
అసల...
READMORE