...

2647* వ రోజు... ...

   సదరు సుదినం - బుధవారం(11-01-23) వేకువ వేళది; ఆ మంచిరోజు నిర్మాతలు 85 ఏళ్ల గరిష్ట వర్షీయసుడైన శస్త్రకార వైద్యునితో సహా - 27 మందే! రూపుదిద్దుకొన్న ‘భలే మంచిరోజు’ ఇందరు స్వచ్చోద్యమకారుల కాయకష్టం నుండీ, సొంతూరి పట్ల తరగని శ్రద్ధ నుండి పుట్టుకొచ్చినదే! ఈ ‘స్వచ్చ చల్లపల్లి’ మరింత పరిశుభ్రంగా, ఆహ్లాదంగా, ఆరోగ్య ప్రదంగా అంటే “స్వచ్చ సుందర చల్లపల్లి” గా రూపాంతరం చెందే వరకూ - ఈ నిరంతర శ్రమదానం ఆగనిదే! ...

READMORE
...

2646* వ రోజు... ...

  మంగళవారపు (10-1-23) ఐదారుగురి శ్రమదానం మళ్లీ విజయనగర్ తొలి వీధీ, నారాయణరావు నగర్ - గురుకుల పాఠశాల గుంటల రోడ్డుకూ పరిమితమయింది!             శ్రమదా...

READMORE
...

2645* వ రోజు... ...

 ఇది సోమవారం (09.01.2023)-అది విజయ్ నగర్ తొలివీధి – వాళ్లు గ్రామ వీధుల శ్రమదానం చేసి - చేసి రాటుదేలిన ఐదారుగురు స్వచ్చ కార్యకర్తలు! వాళ్లకు సంపూర్ణ మద్దతు దారులు ఒక శాస్త్రి, ఒక పశు వైద్యుడు – మళ్లీ చూస్తే (ఇద్దరి సగటు వయస్సు 79 ఏళ్లు!) సమయమేమో రాకాసి చలి వేకువ - 4.30! ...

READMORE
...

2644* వ రోజు......

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కుల వాడకం మానేద్దాం! 2644* (ఆదివారం)నాటి స్వచ్చ స్ఫూర్తి దాయకులు 39 మంది!   ...

READMORE
...

2643* వ రోజు......

   ఈ శనివారం - 7-1-23 - నాటి ఆ ఉద్యమకారులు 33 మంది! చల్లపల్లిలో 9 ఏళ్ల తరువాత కూడ...

READMORE
<< < ... 229 230 231 232 [233] 234 235 236 237 ... > >>