...

3730* వ రోజు...

  అలనాటి మహాభారతంలో 18 పర్వాలు, లక్షశ్లోకాలు ఐతే - ఈ శనివారం (జనవరి మాసాంతం) వేకువ జామున శివరామపురం దాపున 45 గురు స్వార్ధరహిత శ్రామికులు రచించినది 3730* వ పుట!                ఈ రచన సుఖాసీనులై, భోజనానంతర తంబూల సేవనం మధ్య లిఖిస్తున్నది కాదు - రహదారి దుర్గంధాల మధ్య...

READMORE
...

3729* వ రోజు...

  వందల మంది బాటసారుల ఆహ్లాద నిమిత్తం ఈ స్త్రీల-పెద్దల-రైతుల-వ్యాపారుల-ఉద్యోగుల - 4.20 - 6.18 నడమి కష్టాలతో- మేకలడొంక – గ్రామ సమీప పంటకాల్వల మధ్య రహదారి భాగం ఎంతగా శుభ్రపడిందో - శంకర శాస్త్రీయ, బృందావనీయ, తూము వెంకటేశ్వరీయ దృశ్య శ్రవణ చిత్రాలను చూసినా తెలుస్తుంది.                బాటకు...

READMORE
...

3728* వ రోజు...

     పాతిక మందిది చల్లపల్లి, 5 గురిది రామానగరం, ముగ్గురు శివరామ, వెంకటాపుర కార్యకర్తలు! వాళ్ల సమైక్య - సమ్మానవీయ శ్రమదానస్థలి అదుగో - కళ్లేపల్లి రహదారిలోని మేకలడొంక వంతెన కటూ - ఇటూ సుమారు 200 గజాలు! కాలగణనం వేకువ 4.20 నుండే 6:20 దాకా సుమారు 50 పనిగంటలు!                ఆ 2 గంటలపాటు బాగా దగ్గరగా పరిశీలి...

READMORE
...

3727* వ రోజు ....

    బుధవారం (28-1-26) నాటి ఆ ఉత్సాహం 37 మందిది; వారి ఉత్సాహానికి కారణం మేకలడొంక వంతెనకు 3 ప్రక్కలా - 200 గజాల మేర శివరామపురం రహదారిని తమకు నచ్చినట్లుగా సంస్కరించగలగడమే; రానున్న పెదకళ్లేపల్లి శివరాత్రి తిరునాళ్లకు వేలాది భక్తుల ప్రయాణ మార్గాన్ని హరిత - శుభ్ర - సుందరంగా మారుస్తున్న సంతృప్తే!                గతంలో కొన్నేళ్ళు 3-4 ...

READMORE
...

3726* వ రోజు ....

    ఆగి, రహదారి పారిశుద్ధ్యం మొదలెట్టింది 16 గురే! గబగబా వచ్చి కలిసి, బాట అంచుల - డ్రైనుల అస్తవ్యస్తతలను సరిద్దింది మరొక 13 మందే! 29 మంది పట్టుదలతో – 2 గంటల కఠిన శ్రమతో అందంగా మారినది సాగర్ ఆక్వా కర్మాగారం నుండి మేకలడొంక దిశగా మరొక 120 గజాల బాటే!                6.30 కు...

READMORE
<< < ... 22 23 24 25 [26] 27 28 29 30 ... > >>