3810* వ రోజు ......
అది కూడ పాగోలు బాటలోని NTR పాఠశాల ప్రాంతమే! అదేమో మరీ వేకువ 4.17 సమయమే! మాటలు వెదుక్కోకుండా చప్పున చెప్పాలంటే - ఈ నాటి 31 మంది వీధి బాగుచేత పనులు అనివార్యమైన వ్యసనమే! ప్రాత వాళ్ళ సంగతలా ఉంచి, మరో 10 రోజుల్లో జాతీయ స్ధాయిలో వైద్య విద్య ప్రవేశ పరీక్షకు నిలవవలసిన ‘పేరుబోయిన సాయి’ అనే యువకునికి ఆ వ్యసనం తగునా?
...
READMORE
3809* వ రోజు ......
ఈ కథాస్థలం12 వ నాడు కూడ పాగోలు రహదారే! కథాకాలం వేకువ 4.17 - 6.05; రచయిత్రీ రచయితలు 30 మందికి పైగా :
ఉబుసుపోకకు వ్రాసే - చదివే కథ కాదిది; తమ లక్ష్యసాధనకై వేల కొద్దీ రోజుల నాలుగున్నర లక్షల పనిగంటల - చెమట పోత...
READMORE
3808* వ రోజు ......
4:20 వేళకే ఈ నాటి శ్రమదాన గంట మ్రోగించింది 15 మందైతే - చల్లపల్లికి దూరంగా – NTR స్కూల్ వద్దకు చేరుకొని, ఆ గంటను పదే పదే మ్రోగించిన వారు మొత్తంగా 43 మంది!
ఎంతసేపూ ప్రాత కార్యకర్తలు మ్రోగించడమే తప్ప – ...
READMORE
3807* వ రోజు ......
పాగోలు - చల్లపల్లి బాట సగాన - NTR పాఠశాల పడమరగా జరగబోయే శ్రమదానానికి 4:20 AM కే కనీసం20 మంది - 8 మంది మహిళలతో సహా - ఎదురుచూస్తున్నారు! 100 నిముషాల తర్వాత సదరు రహదారి అందానికీ, 4:20 కి ముందటి వ్యర్ధాలతో నిండిన బాటకీ పోలికే లేదు!
అక్కడ ఉన్నది 100 గజాల రకరకాల వ్యర్ధాలు పరచుకొన్న బాటా...
READMORE
3806* వ రోజు ......
శ్రమ వేళలు 4:22 – 6:10 అనుకొంటే – కాలుష్యాల మీద తొలియుద్ధం 11 మందిదైతే - మరో 13 మంది సహాయం అందింది. పాగోలు - చల్లపల్లి దారిలోని NTR పాఠశాల మూల మలుపే యుద్ధభూమి! సరే – 9 రోజుల ఈ వీధి శుభ్ర - సుందరీకరణం ముగిసినట్లే కనిపిస్తున్నది!
నేటి 2 డజన్ల ...
READMORE