...

3474* వ రోజు .... ...

  తెల్లవారుఝామున 4:11 ని॥కు 12 మందితో మొదటి ఫోటోతో ప్రారంభమయిన శ్రమదాన వేడుక మరికొద్ది సేపటికి మరొక 18 మంది కలయికతో బస్టాండులో గల పూదోటలో సందడి నెలకొంది.           డాక్టరు గారి సూచన మేరకు బస్టాండ్ ఎంట్రన్స్ కు కుడి వైపున గల గార్డెన్ లో SP గారు, JP గారు...

READMORE
...

3473* వ రోజు ...

     తెల్లవారుఝామున 4.15 ని॥కు 11 మందితో మొదటి. ఫోటోతో ప్రారంభమయిన స్వచ్ఛ సేవ మరి కొద్ది సమయానికే 30 మంది చేరికతో ఊపందుకొంది.           వచ్చి రాగానే చేతికి గ్లవ్స్ ధరించి ఎవరికి నచ్చిన ఆయుధాన్ని వారు చేతబూని రధసారధి అనుజ్ఞ మేరకు జట్లుగా విడివడి చెత్తపై సమ...

READMORE
...

3472* వ రోజు...

 మంగళవారం- 13-5-2015- 3472* వరోజు నాటి - స్వచ్ఛ శ్రమదాన విశేషాలు.           తెల్లవారు ఝామున 4-17ని. కు బస్టాండులో 7 గురితో  మొదటి ఫోటోతో  ప్రారంభమయిన స్వచ్ఛ సేవ స్వేచ్చాయుత  వాతావరణంలో తదనుగుణంగా చేరిన 25 మంది స్వచ్ఛ సైనికుల  చీపుళ్ళ చప్పుళ్ళతో ఆ ప్రాంతమంతా సందడి నెలకొంది....

READMORE
...

3471* వ రోజు ...

 సోమవారం - 12/5/2025 - 3471* వ రోజు నాటి స్వచ్ఛ శ్రమదాన విశేషాలు!           తెల్లవారుఝామున 4.17 ని.లకు 11 మందితో బస్టాండ్ సెంటర్ లో మొదటి ఫొటోతో ప్రారంభమయిన స్వచ్ఛ సేవ సమయానుగుణంగా 25 మంది చేరికతో వేగాన్ని పుంజుకుంది.           స్వచ్ఛ దళ స...

READMORE
...

3470* వ రోజు ...

  తెల్లవారుఝామున 4.14 ని॥కు 10 మందితో ప్రారంభమైన స్వచ్ఛ సేవ, ఆదివారం అందునా సెలవురోజు కావటంతో 37 మందికి చేరుకుని ప్రధాన రహదారిపై గల దుమ్ము ధూళిపై చీపుళ్ళతో తమ ప్రతాపాన్ని చూపించారు.           ప్రత్యేక దళ సభ్యులు కస్తూరి మామ్మ గార్డెన్ వద్ద రద్దును లోడు చేస్తూ కన్పించారు. మెజారిటి సభ్యులు సెంటర్ నుండి బస్టాండు వై...

READMORE
<< < ... 87 88 89 90 [91] 92 93 94 95 ... > >>