...

3404* వ రోజు ...

   6.5.25-గురువారం వేకువ కూడా మళ్లీ అదే వెంకటాపురం దగ్గరి పెద్ద వంతెన నుండే సదరు దానం జరిగింది! అలా అప్పనంగా తమ కష్టాన్ని ధారపోసిన వారు – ఐదూళ్ళ నుండి హాజరైన 36 మందైతే-దాన పరిగ్రహీత వంతెనకు దక్షిణంగా 200 గజాల పె.క.పల్లి రహదారి! సమర్పించేందుకు  కార్యకర్తలు గాని, స్వీకరించేందుకు వెంకటాపురం దగ్గరి రోడ్డు గాని సంకోచించడం లేదు! ఈ వేకువ పనులు సైతం స్థూలంగా 3 రకాలు: ...

READMORE
...

3403* వ రోజు ...

  “తారీఖులు, దస్తావేజులు...” ప్రకారమైతే ఆ కష్టం బుధవారం (5.3.25) నాటిది; మా బజారు నుండి 5 కిలో మీటర్ల బహు దూరాన - వెంకటాపుర సమీపాన - ఏదో కొంపలు మునిగిపోయినట్లు- 4.20 AM కే 15 మంది స్వచ్ఛ యోధులతో దానికి శ్రీకారం! పొలోమంటూ నాలుగూళ్ళనుండి మంచు - చీకట్లో దారి వెతుక్కొంటూ వచ్చి కలిసిన 27 మంది తో మొత్తం 42 మంది పాల్గొ...

READMORE
...

3402* వ రోజు ...

  నేటి (4.3.25) ప్రభావ శీలురు 23+1 రు. స్థలం వెంకటాపురం ఉత్తరాన పెద్ద వంతెన పరిసరం. అక్కడ మూడూళ్ళకు చెందిన అనధికార - అసహ్యకర చెత్త కేంద్రం కనిపిస్తుందేమో చూడండి! అప్పుడప్పుడు తగలబెట్టే వ్యర్ధాల బూడిద పోగుల్తో, క్రుళ్ళిన ఏ జంతు కళేబరపు ఘాటు వాసన,  బాగా మసిబారిన పాడవాటి తాడి చెట్లతో అదొక శ్మశాన స్థలి కూడా కావచ్చు!           సదరు స్థలమే ఈ వేకువ 2 గంటల పాటు స్వచ్ఛ కార్యకర్తలకు పెను సవాలు విసిరింది – “చాతనైతే బాగుచేయండి చూస్తా, ...

READMORE
...

3401* వ రోజు ...

 సోమవారం (3-3-25) ఉదయాన – తమ 2 గంటల శ్రమను ధారపోసినవారు 23 మందే! వెంకటాపురానికి దూరంగానూ, శివరామపురానికి దగ్గరగానూ జరిగిన పారిశుద్ధ్య ప్రయత్నంతో మరొక 60-70 గజాల రహదారి ధన్యమైపోయింది!           రోడ్డు...

READMORE
...

3400* వ రోజు...

 మన స్వచ్చ సుందరోద్యమంలో 34 వ సెంచరీ i.e - @ 3400*           ఈ ఆదివారం(2.3.25) వేకువ సేవలతో ఆఖరి సెంచరీ విజయవంతంగా పూర్తయింది. ఇవాళ్టి మ్యాచ్ లో ప్లేయర్స్ 29 మందైతే - మరో ఇద్దరం ఎక్సట్రా ప్లేయర్సు మన్నమాట !...

READMORE
<< < ... 101 102 103 104 [105] 106 107 108 109 ... > >>