3214* వ రోజు ....
NH216 హరిత సుందరీకరణలోనే 3214* వనాడు!
అసలే ఆదివారం - ఆహ్లాదకర వాతావరణం – జాతీయ రహదారిలో 22 వ కిలో మీటరుకు దగ్గరగా, ఇరువంకలా ఇప్పటికే పుష్పించిన సువర్ణ గన్నేరు, గద్దగోరు వంటి రంగుల పూలమయం - ఇక, అక్కడ 4.18 కే ఉద్యుక్తమైన స్వచ్ఛ కార్యకర్తల గణం - అది క్రమ క్రమంగా 38 సంఖ్యకు చేరిన వైనం!...
READMORE
3213* వ రోజు ....
3213* వ శ్రమాద్భుతం!
ఈ శనివారమొక్కటనేం కాదు - చల్లపల్లిలో ప్రతి వేకువా తమ ఊరి కోసం కొందరి కష్టం ఏ రోజైనా సమాలోచనీయమే - సమాదరణీయమే! మాలాంటి కొందరి కది పవిత్రమే!...
READMORE
3212* వ రోజు . ...
ఇది శుక్రవారం – 23.8.24 వేకువ సమయానిది! ఒకరకంగా 29 మంది చల్లపల్లి గ్రామీణులది! ఇక వారిలో 86 ఏళ్ల వృద్ధ వైద్యుడు మొదలుకొని, గ్రామ సర్పంచి కృష్ణకుమారి, పాలనాధికారి మాధవేంద్రరావు - ఇలా విశిష్ట వ్యక్తుల సమ్మేళన మది!
పదే...
READMORE
3211* వ రోజు . ...
ఇది శ్రావణ గురువాసర - 22 మందికి చెందిన స్వచ్చ కార్యకర్తల శ్రమ సౌభాగ్యం! గంగులవారిపాలెం సమీపంలో జాతీయ రహదారి ప్రక్కన వెల్లివెరిసిన శ్రమ కార్యకలాపం.
ఇం...
READMORE
3210* వ రోజు . ...
గురువారం (21.08.2024) నాటి శ్రమ వీరులు 20 మందే గాని – వారి సంఖ్యకూ జరిగిన కృషికీ పొంతనే లేదు. ఆ కష్టం వేకువ 4.13 – 6.05 సమయాలకు పరిమితం; “ఎన్ని వారాలు పడితే పట్టనీ – ఈ ...
READMORE