...

3149*వ రోజు ...

   శుక్రవారం వేకువ 4.19 నుండీ 6.10 దాక RTC ప్రయాణికుల సాక్షిగా జరిగిన ఆ చర్యలు అనిదంపూర్వములు, అనితర సాధ్యములు! 23 మంది అలసటనూ చెమటనూ కళ్లజూసిన ఆ మకిలి చేష్టలు ఈ నాటివి కావు - 3149* రోజులుగా జరుగుతున్నవే!          బస్టాండు కావచ్చు, శంకరగిరి మాన్యాలు కావచ్చు, మురుగుగుంట కావచ్చు, పంటకాల్వ గట్టు కావచ్చు, గ్రామ వీధులే కావ...

READMORE
...

3148*వ రోజు ...

అనగా జూన్ మాసపు రెండో గురువారం – 13 వ తేదీ వేకువ 4.18 కే వీధి పనులు మొదలైనవి. అప్పుడు 10 మందితో నాగాయలంక రోడ్డులో ప్రారంభమై, మరో 14 మంది వచ్చి కలిసి, వెరసి 24 మంది 6.05 వరకూ నెరవేర్చుకొన్న కర్తవ్యాల పట్టిక : - ముందు...

READMORE
...

3147*వ రోజు ...

 “బుధవారం - 12- 6-24 వ తేదీన ఇందరి సేవలందుకొనే అదృష్టం చల్లపల్లిలో – నాగాయలంక రోడ్డులో - పెట్రోలు నిలయం - మొదలు RTC బస్టాండు వాహన నిష్క్రమణ ద్వారం దాకా!          ఐ...

READMORE
...

3146*వ రోజు ...

 “ఎప్పటి కెయ్యది ప్రస్తుత మప్పటికా పనులు చేయు....” స్వచ్ఛ కార్యకర్తలు గదా! ఈ స్వచ్ఛ సుందర కార్యకర్తలు శ్మశాన సంస్కర్తలుగా, మొక్కల ప్రతిష్టాపకులుగా, మురుగు తోడే పనివాళ్లుగా, ఊరి రహదార్ల రక్షకు...

READMORE
...

3145*వ రోజు ...

  సోమవారం వేకువ 4.22 కు మొదలైన ఆ పనులు యధాప్రకారం 6.00 కు ముగిసి, 6.15 కు గంగులవారిపాలెం వీధిలోనే స్వచ్ఛ - సుందరీకరణ నినాదాలతో ముగిసింది. కార్యకర్తల సంఖ్య కూడ బక్కచిక్కింది. ఒక కోళ్ల ఫారం తాలూకు ఉద్యోగి ఇల్లాలికి కంటి శస్త్రచికిత్స కారణంగా రాలేదు. (పాపం పని వ్యసనపరుడు – మానినందుకెంత బాధపడుతున్నాడో!)             ముం...

READMORE
<< < ... 138 139 140 141 [142] 143 144 145 146 ... > >>