3114*వ రోజు...
బుధవారం వేకువ 4.20 కే విజయాకాన్వెంట్ గేటు ఎదుట కొందరు కార్యకర్తల హాజరీ! అప్పటికింకా ప్రధాన రహదారి మీద సైతంకానరాని వాహన రద్దీ! తెరుచుకోని టీ - కాఫీ దుకాణాలు!
ఆ నిశ్శబ్ద వాతావరణాన్ని చెదరగొట్టుతూ ఒక వంక మైకు నుండి చైతన్య గీతలహరి, కార్యకర్తల మాటల – కత్తి – గొర్రుల ...
READMORE
3113*వ రోజు...
మంగళవారం వేకువ కూడ మళ్లీ అదే సమ౦కుపాలనతో - అదే NH 216 రహదారిలో కాసానగర్ – కళ్ళేపల్లి రోడ్ల మధ్య - 4+2 మంది కారకర్తలతో జరిగిన శ్రమదానంతో 150 గజాల దాక కనిపించిన శుభ్రత!
కాకపో...
READMORE
3112*వ రోజు...
ఆరు-5-24 వ నాటి పరిమిత రెస్క్యూ పనులు - @ 3112*
అది సోమవారం, ఆ చోటు 216 వ జాతీయ రహదారిలో కాసానగర్ దగ్గరగా, కార్యకర్తలైతే బొత్తిగా 3+2 మందే గాని బాటకు దక్షిణంగా లోతట్టున చెప్పుకోదగినంత పరిశుభ్రతను సాధించారు....
READMORE
3111*వ రోజు...
ఐదూ- ఐదూ- ఇరవైనాలుగు వేకువ శ్రమలీలలు- @ 3111*
ఆదివారమైనందునేమో శ్రామికులు 35 మంది దాక రోడ్డెక్కారు. ఆ రోడ్డు బెజవాడ వైపుది- పదునొకండు గురైతే మరీ తొందరపడి4.16 కే విజయా కాన్వెంట్ గేటు ముందు క్రమ శిక్షణ తో వరుసలో నిలబడి కనిపించారు. ఆ తర్వాత ఇద్దరేసి, నలుగురేసి కార్యకర్తలు గబగబారావడమూ, చేతొడుగులేసుకోవడమూ, పనుల్లో దిà°...
READMORE
3110*వ రోజు ...
శ్రామికులు 26 మంది, శ్రమ కేంద్రాలు - బెజవాడ బాటలోని 1) పంటకాల్వ గట్టు వీధి, 2) ప్రభుత్వోన్నత పాఠశాల పడమర 3) గాంధీ విగ్రహం ఎదుటి అపార్ట్మెంట్ల రోడ్డు. సమయం 4.20 – 6.10
3 వ భాగంలో ఇద్దరు కత్తివీరులూ, ఒక దంతె, ప్రయోగశాలీ, మరొక డిప్ప పనిమంతుడూ అక్కడ గడ్డీ, పిచ్...
READMORE