2954 వ రోజు ...
సదరు వీధి విజయా కాన్వెంట్ - ప్రభుత్వాస్పత్రి నడిమిది, శ్రమ 3 నాళ్లుగా పట్టు వదలని రెస్క్యూ టీం అనబడే కొందరు కార్యకర్తలది, ఆదివారం నుండీ వేకువనే వచ్చి ఈ ఆరేడుగురెక్కడి వారో- ఎందుకు కష్టించి – ఏం సాధించారో – పట్టించుకోని నిర్లక్ష్యం ఆ వీధి నివాసులది. ఇంతకీ ఈ ప్రస్తావన తొమ్మిదేళ్ల పైబడి జరుగుతున్న గ్రామ స్వచ్ఛ - సుందర – శ్రమదానోద్యమానిది!
...
READMORE
2953 వ రోజు ...
అనే ప్రశ్న నాది కాదు - కొందరు గ్రామ సహృదయుల సందిగ్ధం! “సేవలు చేయొచ్చు గాని - మరీ ఇన్ని వేల రోజులు వానల్నీ – చలీ, మంచుల్నీ తట్టుకొని ఈ ‘మానుషరూపేణా’ గ్రామ సేవకుల శ్రమ సఫలీకృతమా, ఊరి జనులు కొందరి నిర్లక్ష్య నిర్వాకం వల్ల బూడిదలో పోస్తున్న పన్నీరా?” అని సదరు సానుభూతి పరుల శంకలు!
...
READMORE
2952* వ రోజు...
పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు తక్షణం మానేద్దాం!
మళ్ళీ బెజవాడ రోడ్డుకు మారిన శ్రమదానం- @2952...
READMORE
2951* వ రోజు ...
ఆ ‘సిత్రాలు’ శనివారం - 25-11-23 నాటివి; ఎక్కడో శ్రీకాళహస్తి నుండి చల్లపల్లికి చుట్టం చూపుగా వచ్చిన వ్యక్తితో సహా 35 మందివి; తెల్లారగట్ల -...
READMORE
2950* వ రోజు ...
అది కార్తీక శుక్రవారం(24-11-23) నాటి శ్రమ రోజుల సంఖ్యైతే - పని బుద్ధిమంతుల సంఖ్య నిన్నటికన్నా కాస్త తగ్గి, 27 గా ఉన్నది. యధాప్రకారంగానే వాళ్లు చేరుకొని వీధి పనులు మొదలెట్టింది గంగులవారిపాలెం బాటలోని సన్ ఫ్లవర్ కాలనీ రోడ్డు వద్ద నుండే!
పనికి అర్హత పొందిన స్థలాలు రెండు - కాలనీ బాట - ...
READMORE
2949* వ రోజు...
గురువారం - 23.11.23 వేకువ 4.11 ల గాయతూ 6.04 వరకూ ప్రవర్ధిల్లిన 29 మంది శ్రమదానం గంగులవారిపాలెం దారిలోని సన్ ఫ్లవర్ కాలనీ రోడ్డు నుండి కొలిమి మేస్త్రీ గారి ఇంటి దాక! ప్రతిష్టిత పొగడ చెట్లు 2, తెగిపడినవి బోగన్ విలియా, ...
READMORE
2948* వ రోజు... ...
అంటే – బుధవారం (22-11-23) నాటి 60-70 పని గంటల పారిశుద్ధ్య ప్రయత్నమన్నమాట! గంగులవారిపాలెం బాటలో - అటు బండ్రేవు కోడు కాలువ ఒడ్డునా, ఇటు భవఘ్ని నగర్ దగ్గరా, ఖాళీ దొరక బుచ్చుకొని 18 పొగడ మొక్కలు నాటడమూ విచ్చలవిడిగా పెరిగిపోతున్న పూల చెట్ల కొమ్మల్ని అదుపు చేయడమూ వంటి పనుల సందడి!
...
READMORE