...

3729* వ రోజు...

  వందల మంది బాటసారుల ఆహ్లాద నిమిత్తం ఈ స్త్రీల-పెద్దల-రైతుల-వ్యాపారుల-ఉద్యోగుల - 4.20 - 6.18 నడమి కష్టాలతో- మేకలడొంక – గ్రామ సమీప పంటకాల్వల మధ్య రహదారి భాగం ఎంతగా శుభ్రపడిందో - శంకర శాస్త్రీయ, బృందావనీయ, తూము వెంకటేశ్వరీయ దృశ్య శ్రవణ చిత్రాలను చూసినా తెలుస్తుంది. ...

READMORE
...

3728* వ రోజు...

     పాతిక మందిది చల్లపల్లి, 5 గురిది రామానగరం, ముగ్గురు శివరామ, వెంకటాపుర కార్యకర్తలు! వాళ్ల సమైక్య - సమ్మానవీయ శ్రమదానస్థలి అదుగో - కళ్లేపల్లి రహదారిలోని మేకలడొంక వంతెన కటూ - ఇటూ సుమారు 200 గజాలు! కాలగణనం వేకువ 4.20 నుండే 6:20 దాకా సుమారు 50 పనిగంటలు! ...

READMORE
...

3727* వ రోజు ....

    బుధవారం (28-1-26) నాటి ఆ ఉత్సాహం 37 మందిది; వారి ఉత్సాహానికి కారణం మేకలడొంక వంతెనకు 3 ప్రక్కలా - 200 గజాల మేర శివరామపురం రహదారిని తమకు నచ్చినట్లుగా సంస్కరించగలగడమే; రానున్న పెదకళ్లేపల్లి శివరాత్రి తిరునాళ్లకు వేలాది భక్తుల ప్రయాణ మార్గాన్ని హరిత - శుభ్ర - సుందరంగా మారుస్తున్న సంతృప్తే! ...

READMORE
...

3726* వ రోజు ....

    ఆగి, రహదారి పారిశుద్ధ్యం మొదలెట్టింది 16 గురే! గబగబా వచ్చి కలిసి, బాట అంచుల - డ్రైనుల అస్తవ్యస్తతలను సరిద్దింది మరొక 13 మందే! 29 మంది పట్టుదలతో – 2 గంటల కఠిన శ్రమతో అందంగా మారినది సాగర్ ఆక్వా కర్మాగారం నుండి మేకలడొంక దిశగా మరొక 120 గజాల బాటే!             ...

READMORE
...

3725* వ రోజు ....

             ఈ సోమవారం (26.1.26) వేకువ శ్రమదానం ఊరికి దూరంగా మారటం వల్లనేమో - నిన్నటి కార్యకర్తల 53 సంఖ్య సగానికి కుదించబడింది. ఐనా సరే - రానున్నది మహాశివరాత్రి ఈ పెదకళ్ళేపల్లి మార్గం ఆ రెండు నాళ్ల పండుగ కోసం లోపరహితంగా ముస్తాబు కావలెను గనుక - అది దశాబ్దకాలపు ఆనవాయితీ గనుక – చలిగాలో, మంచో – పనిచోట విద్యుద్దీపాలున్నా లేకున్నా స్వచ్ఛ కార్యకర్తలు తమ బాధ్యత మానరు గదా! ...

READMORE
...

3724* వ రోజు ....

 శ్రమదానం సంగతికొస్తే – ఎట్లైనా ఆదివారం (25.1-26) ఆదివారమే @ 3724* లేకపోతే - నిన్నటి కార్యకర్తలు 45 మందైతే, నేటి గ్రామ సామాజిక కర్తవ్య పరాయణులు 53+11 మందా? (+ తరువాతి వారు దాతలూ, అ...

READMORE
...

3723* వ రోజు ....

   ఆ సంఖ్య 46, అందులో 17 మందైతే మరీ 4:14 కే హాజరు! ఆగినది నాగాయలంక రోడ్డులోని కరీముల్లా డ్రసెస్ వద్ద, పని చేసింది RTC ...

READMORE
<< < ... 15 16 17 18 [19] 20 21 22 23 ... > >>