2145* వ రోజు ...
మహాశివరాత్రికి ముందర ఈ బుధవారం (10.03.2021) – కళ్లేపల్లి వెళ్ళే దారి పవిత్రత కోసం పాతిక మంది కార్యకర్తలు చల్లపల్లి నుండి 2 కిలోమీటర్లకు పైగా ప్రయాణించి, మేకలడొంక వంతెన దగ్గరకు 4.27 కే చేరుకొన్నారు. ఈ పెద్ద పండుగ సందర్భంగా – దక్షిణ కాశి అనే పేరుబడిన పెదకదళీపుర మార్గంలో భక్తులు వేల మంది ప్రయాణించి శివుని సందర్శించుకొనే సమయాన, ద్వి – త్రి – చతుశ్చక్ర వాహన దారులకూ, పాదచారులకూ, ...
READMORE
2144* వ రోజు ...
ఈ మార్చి మాసపు తొమ్మిదవ దినాన – మబ్బులు క్రమ్మిన వేకువ 4.20 సమయానికి బందరు రహదారిలో గల ATM కేంద్రం దగ్గర కనిపించిన 14 – 15 మంది స్వచ్ఛ కార్యకర్తలే కాదు – కొద్ది నిముషాల అంతరంతో 17 మంది చేరి, వాళ్ళ బలం 32 మందిగా తేలి, 6.20 దాక – 50/60 పని గంటలలో – సడ...
READMORE
2143* వ రోజు ...
ఈ 08.03.2143* వ నాటి చంద్రవారం వేకువ – 4.19 వేళకే బందరు రహదారిలో ATM కేంద్రం వద్ద ఆగి, శ్రమదాన ఉధ్యక్తులైన దశాధిక కార్యకర్తలను, వారి చెంతనే – వాళ్ళ కోసం ఎదురుచూస్తున్న దరిద్రపు గొట్టు కశ్మల గుట్టల్నీ ముందుగా గమనించారా? ఆ అపరిశుభ్రత, ఆ అసహ్యం, బాధ్యతారాహిత్యం నిన్నటి రకరకాల వీధి...
READMORE
2142* వ రోజు ...
ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వాడము గాక వాడం!
చల్లపల్లి స్వచ్చ-సుందరోద్యమంలో 2142 * వ నాటి దినచర్య....
READMORE
2141* వ రోజు ...
ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వాడము గాక వాడం!
విశిష్ట స్వచ్చోద్యమ చల్లపల్లి లో 2141* వ నాటి శ్రమ తీవ్రతలు. ...
READMORE
2140* వ రోజు ...
05.03.2021 (శుక్రవారం) వ తేదీలో కూడ - ఇంకా వేకువ 4.20 కూడ కాని మంచు - చీకటి వేళ - తలశిల ‘బికనీర్...
READMORE
2139* వ రోజు ...
గురువారం – 4.3.2021 వ తేదీ కూడ షరా మామూలుగానే - 4.20 కే – జడలు విప్పిన మంచులోనే – 27 మంది స్వచ్ఛ కార్యకర్తల త్రిముఖ పారిశుధ్య చర్యలు ఠంచనుగా మొదలైపోయినవి. ఇంచుమించు రెండు గంటల పాటు ఒక సందడిగా – ఒక బాధ్యతగా – అనివార్యంగా నెలకొన్న ...
READMORE