2106* వ రోజు ...
ఈ శనివారం వేకువ 4:35 నుండి 6.30 దాక విజయవాడ బాటలో - బాలాజి భవన విభాగాలకు కుడి ఎడమల - అర కిలోమీటరు పర్యంతం స్వచ్ఛ - శుభ్ర - సుందరీకరించిన శ్రమదాతలు 44 మంది. వీరిలో 21 మంది తొలి వాట్సాప్ ఛాయా చిత్రంలో ఉంటే - కొన్ని నిముషాల వ్యవధిలో మిగిలిన బాధ్యులు తోడయ్యారు...
READMORE
2105* వ రోజు ...
ఈ 15.01.2021 – గురువారం వేకువ సమయాన – మంచు దట్టంగా క్రమ్ముకొస్తున్న 4:29 ఘడియలకు 25 మంది స్వచ్ఛంద – స్వచ్చ సైనికులు విజయవాడ మార్గం –చిల్లలవాగు వంతెన దగ్గ...
READMORE
2104 * వ రోజు ...
ఒక్క సారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం!
ఏడేళ్ళ స్వచోద్యమ చల్లపల్లిలో 2104...
READMORE
2103* వ రోజు ...
స్వచ్చ- సుందర- చల్లపల్లి ఉంద్యమంలో 2103* వ నాటి మరొక ముఖ్య ఘట్టం.
...
READMORE
2102* వ రోజు ...
వాట్సాప్ చిత్రంలో కనిపిస్తున్నట్లుగా – ఈ మంగళవారం (12.01.2021) నాటి వేకువ 4.24కే – అదేదో శుభకార్య ముహూర్తమన్నట్లుగా తరిగోపుల ప్రాంగణానికి చేరుకున్న స్వచ్చోద్యమ కారులు రెండు గంటల సేపు...
READMORE
2101* వ రోజు ...
ఈ సోమవారం – (11.01.2021) – అక్షరాల 2101* వ నాడు వేకువనే 4.28 - 6.28 కాలముల మధ్య రెండు గంటల పాటు తమ ఊరి కోసం క్రమించి; శ్రమించిన బాధ్యులు 29 మంది. పదే పదే స్వచ్చ – శుభ్ర – సుందరీకృత ప్రదేశం విజయవాడ రహదారిలోని చిల్లలవాగు వంతెన – ఆటోనగర్ నడిమి ప్రాంతమే! మరి 2 రోజుల్లో మన స్వచ్చ – సుందర శ్మశాన వాటిక దగ్గరి మూత్రశాలల – శౌచశాలల ప్రారంభోత్సవానికి ప్ర...
READMORE
2100* వ రోజు ...
2100* వ నాటి “స్వచ్చ సుందర చల్లపల్లి” ఉత్సాహాలు.
రెండు వేల వందవ రోజు మరొక మైలురాయిని చేరుకొన్న ఈ (10.01.2021) ఆదివారం వేకువ 4.26 కు మొదలెట...
READMORE