
3711* వ రోజు ....
షష్టి పూర్తి నిర్వాహకులు ఈ సోమవారం (12-1-26) హాజరైన 31 మంది స్వచ్చ కార్యకర్తలు ; సమయం వేకువ 4-20-6.20 మధ్యస్తం; స్థలం ; పాగోలు బాట దగ్గరి స్వచ్ఛ టాయిలెట్లు ! ...
READMORE
షష్టి పూర్తి నిర్వాహకులు ఈ సోమవారం (12-1-26) హాజరైన 31 మంది స్వచ్చ కార్యకర్తలు ; సమయం వేకువ 4-20-6.20 మధ్యస్తం; స్థలం ; పాగోలు బాట దగ్గరి స్వచ్ఛ టాయిలెట్లు ! ...
READMORE
అది కూడ 59 వ నాడు సైతం మళ్లీ అవనిగడ్డ మార్గంలోని పాగోలు – అవనిగడ్డ రోడ్ల కూడలి వద్దనే. అసలు ఆదివారమంటేనే కార్యకర్తలు ఎక్కువ మంది చేరతారు, మూల మూలలు వెతికి రోడ్లు దుమ్ము దులిపేస్తారు, ఇక వాళ్ళకు హైదరాబాద్, విజయవాడల నుండి 27 ½ మంది చైతన్య పర్యాటకులు వచ్చి కలిస్తే? ...
READMORE
చల్లపల్లి-సామాజిక శ్రమదానమంటే చప్పగా జరిగే మ్రొక్కుబడి తంతు కాదనీ, పడమటి వీధి మస్తాన్ సోదరునితో సహా 45 మంది సృజనాత్మకంగా నిర్వహించే వీధి పండుగనీ ఇప్పటికే చాలా మార్లు ఋజువయింది! అà...
READMORE
పై 32 సంఖ్యలో SRYSP కళాశాల వద్ద శుభ్రపరచిన JP &DP ప్రసాదుల ద్వయం ఈ (శుక్రవారం-9-1-26) నాటి గ్రూపు ఫోటోలో కనిపించదు. వాళ్లకు బదులు ఊళ్లోకెల్లా సీనియర్ మోస్ట్ వైద్యుడు దుగ్గిరాల శివప్రసాదు గారు వచ్చి - ...
READMORE

స్వచ్ఛసుందరీకరణలో మరొక రోజు - @ 3706* ఈ వేల పని దినాల సంఖ్య అలా.. అలా.. పెరిగి పోతూనే ఉంటుందనీ, గ్రామ వీధుల - రహదార్ల అపవిత్రీకులూ, బాధ్యతా రహితులూ పుష్కరకాలం పిదప కూడ తమ అలవాటు మానుకోరనీ ఈ బుధవారం (7.1.26) కూడ ఋజువౌ...
READMORE
ఈ 3705 *వ వేకువ (6-1-26) కూడా...! - రహదార్ల శుభ్ర- సుందరీకరణ వ్యసనపరులు 4.16 కే అవనిగడ్డ బాటలోని అతి పెద్ద వడ్ల మర దగ్గర ప్రత్యక్ష మయ్యారు. - కార్యకర్తల సంఖ్య మాత్రం ఊరి జà...
READMORE