...

3462* వ రోజు...

   అదైతే వేకువ 4.19 కే 16 మంది తొలి వీరులతోనూ, తదుపరి కలసిన పదునాల్గురు మలి వీరులతోనూ 6.06 దాక జరిగెను. వారంతా వాహనాలు నిలుపుకొన్నదీ, శంకర శాస్త్రీయ తొలి ఛాయ చిత్రం తీసినదీ తూర్పు రామాలయం దగ్గర. త్వరలోనే పారిశుద్ధ్య క్రియలు ఊపందుకోవడం వల్ల చకచకా ఆరకిలోమీటరు దాక: ...

READMORE
...

3461* వ రోజు ...

         తీరింది – శుక్రవారం (02.05.25) వేకువ 4.10-6.10 సమయాల నడుమ స్మార్ట్ బజారు సేవా రుణమే గాని- చల్లపల్లి గ్రామ ఋణం కాదు! కనీసం ఏడెనిమిది నాళ్లుగా  పూనుకొన్న బందరు బజారు బాకీ కాదు!           NH 216 కు చెందిన, 6 వ న...

READMORE
...

3460* వ రోజు ...

    గురువారం (మేడే) నాడు 30 మంది సాధించిన గ్రామ బాధ్యలివి! ఆ వీధి చిన్నదే – గాని హైవే వాహన రద్దీని తగ్గించగల్గుతున్నది! దాని చరిత్ర కూడ తక్కువేం కాదు - పదేళ్ల నాడు సదరు వీధి వేకువ దృశ్యాలు గుర్తుకు తెచ్చుకొండి - చెంబులతో చక్కగా బారులు తీరి పదేసి మంది కూర్చొని ఉండేవాళ్లు!            అది భా...

READMORE
...

3459* వ రోజు ...

 ఆ వయస్సు (బుధవారానికి-ఏప్రిల్ మాసాంతానికి) లో కూడ శ్రమదాతల లెక్క 37 కు తగ్గలేదు! ఆ కమిట్మెంటేమిటో-ఆ బ్రహ్మముహూర్తపు వీధి పారిశుద్ధ్యమేమిటో-మురికి పనుల పట్ల ఆ మోజేమిటో-పుష్కరకాలపు ఉద్యమ పర్యవసానాలెట్టివో..... ఉంటే ఆ పరమాత్మకే ఎఱుక!          చేస్తు...

READMORE
...

3458* వ రోజు ...

 ఆ స్థలం భగత్ సింగ్ దంత వైద్యశాల వద్ద, ఆ తొలి వీధి పని మంతులు పదముగ్గురు, 29.4.25 వనాటి శ్రమ విభవం కూడ ఇంచు మించు నిన్నటిదే!          మా...

READMORE
...

3457* వ రోజు...

      అవి కూడ బందరు మార్గంలో ఇటు పింగళి వారి ఆస్పత్రి మొదలు అటు RIL స్మార్ట్ ల మధ్యస్తాలే స్తూలంగా! కొద్ది మంది మాత్రం SRYSP దగ్గరా, మునసబు వీధికీ మళ్ళారు. ఇది సోమవారం కనుక ఏ పాతిక మందో వస్తారనుకొంటే – 35 మంది ఎలా వచ్చారంటే – చదువులకు వేసవి శెలవల వల్లే!  &nbs...

READMORE
...

3456* వ రోజు ....

 3456*వ విడత బందరు తదితర వీధి సేవలు! కావడానికి ఆదివారమేగాని, (27-4-25) 49 మంది కాదు. 39 మందే స్వచ్చ కార్మికులు హాజరయ్యారు. ముగ్గురు చిన్నారుల, ఇద్దరు డాక్టర్ల, టైలర్ల గైరుహాజరీతో ఆ కొరత!...

READMORE
<< < ... 46 47 48 49 [50] 51 52 53 54 ... > >>