3329* వ రోజు...
శనివారం వేకువ కాలపు ముమ్మర కార్యక్రమం - @ 3329*
21-12-24 వేకువ చిల్లల వాగు వంతెన ప్రాంతంలో తొలుత అష్టాదశ కార్యకర్తలూ, పిమ్మట 38 మందీ - వెరసి 56 మంది బెజవాడ రోడ్డు కాలుష్యాల పని పట్టాలనుకొన్నారు. 5-30 వేళకు 6 గురు హైదరాబాదు దృశ్య...
READMORE
3328* వ రోజు...
పదకొండేళ్ల వీధి శ్రమదానోత్సవం! @ 3328*
శుక్రవారం (20-12-24) ఈ పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకొన్న స్వచ్ఛ కార్యకర్తలు + వీధి, ...
READMORE
3327* వ రోజు ...
అది 10-11 ఏళ్లుగా గోదావరి - గంగా జీవనదుల్లాగా ప్రవహిస్తూనే ఉన్నది. ఈ పూట శ్రమకారులు 40 మంది. గ్రామ ప్రయోజనకర శ్రమ ప్రాయోజకులైన వీళ్ళలో వివిధ వయస్సుల - సామాజిక వర్గాల - ఇష్టా ఇష్టాల వ్యక్తులున్నారు గాని - ఇక్కడి 2 గంటల...
READMORE
3326* వ రోజు ...
అవి బుధవారం (18-12-24) వేకువ కాలానివి; 4:15 కు మొదలై 6:20 కి గాని ముగియనివి; చలి విపరీతంగా ఉన్నా 31+2+5 గురి ప్రమేయమున్నవి: ఇప్పటిదాక సుమారు 4 లక్షల పని గంటల వీధి సేవల సంగతులన్నమాట!
అసలా కార్యకర్తల క...
READMORE
3325* వ రోజు ...
17-12-24 (మంగళవారం) స్వచ్ఛ సుందరోద్యమ చల్లపల్లిలో మరొక చారిత్రాత్మక ఘట్టం! ఆ సన్నివేశానికి వేదిక విజయవాడ రోడ్డులో 6 వ నంబరు కాలువ ప్రాంతం. 40 మంది స్వచ్ఛ కార్యకర్తల తెల్ల టోపీలూ, 76 గురు వామపక్ష కార్యకర్తల – నాయకుల ఎర్ర టోపీలూ కలగలిసి, ½ కిలోమీటరు రహదారినీ, ...
READMORE
3324* వ రోజు...
16-12-24నాటి పాతిక మంది శ్రమ విహారం - @3323*
ఆదివారం నాటి శ్రమదాన స్థలం నాగాయలంక బాట నుండి సోమవారానికి ఊరిలోని బందరు రహదారిలోని భగత్ సింగ్ దంత వైద్యశాలకు మారింది....
READMORE
3323* వ రోజు...
శుభ్రపడిన అమర స్థూప ప్రాంగణం - @3323 *
సమయం 4.20 &6.30. స్థలం – ఊరికి సుమారు 2 కిలో మీటర్ల దూరంలో నాగాయలంక దారిలో ఏనాడో అమరవీరుల జ్ఞాపకార్థం నిర్మించబడిన సమున్నత కట్టడం. అక్కడికి చేరుకొన్నది 40 మందికి పైగా స్వచ్చ సుందర కార్యకర్తలు....
READMORE