...

3217* వ రోజు . ...

 బుధవారం - 27-8-24 వ పూట సదరు తొలి శ్రమ సంసిద్ధులు 8 మందైతే - చివరకు కష్ట జీవులంతా కలిసి 24 గా లెక్క తేలింది! పని చోటైతే - మూడు వారాల నాడు మొదలెట్టిన నూకలవారిపాలెం డొంక నుండి NH216 ప్రక్కన క్రొత్తగా కడుతున్న కళ్యాణ మండపం దగ్గర - సుమారు కిలోమీటరు దూరంగా!           స్వచ్ఛ...

READMORE
...

3216* వ రోజు . ...

     మంగళవారం నాటి (27.08.2024) అట్టి శ్రమకు వేకువ 4.17 కే అంకురార్పణ జరిగింది. NH 216 మీది గంగులవారిపాలెం క్రాస్ రోడ్డుకు దగ్గరగా 6.08 నిముషాలకు (ముగ్గురు మాత్రం మరో 6-7 నిముషాలకు) ముగిసింది. చల్లపల్లి గ్రామ స్వచ్చ - సుందరోద్యమ శ్రమదాన కథ ఈ ఒక్కనాటిదా? అది వేలాది శ్రమదినాల చాంతాడువ నిడివిదీ, తరచి చూస్తే వందల కార్యకర్తల - 4...

READMORE
...

3215* వ రోజు . ...

   అనగా అది 26-8-24 - సోమవారం! ఎంత స్వచ్చీకరించినా పూర్తి తృప్తి దక్కక మళ్ళీ అదే 216 వ రహదారి 22-23 కిలోమీటర్ రాళ్ళ నడుమనే 4.20 కాకుండానే పనికి వంగిన కారకర్తల బృందం! వాతావరణం హాయిగా అనిపించినా సందేహాస్పదంగానే వర్షాగమనం!           ఏ గంగులవారిపాలెం సమీపంలో నెలల తరబడీ – వేల పనిగంటల కొద్దీ హరిత శుభ్ర – సుందరీకరణంజరుగుతున్నదో ఆ గ్రామ విభాగం...

READMORE
...

3214* వ రోజు ....

 NH216 హరిత సుందరీకరణలోనే 3214* వనాడు!             అసలే ఆదివారం - ఆహ్లాదకర వాతావరణం – జాతీయ రహదారిలో 22 వ కిలో మీటరుకు దగ్గరగా, ఇరువంకలా ఇప్పటికే పుష్పించిన సువర్ణ గన్నేరు, గద్దగోరు వంటి రంగుల పూలమయం - ఇక...

READMORE
...

3213* వ రోజు ....

 3213* వ శ్రమాద్భుతం!             ఈ శనివారమొక్కటనేం కాదు - చల్లపల్లిలో ప్రతి వేకువా తమ ఊరి కోసం కొందరి కష్టం ఏ రోజైనా సమాలోచనీయమే - సమాదరణీయమే! మాలాంటి కొందరి కది పవిత్రమే!...

READMORE
...

3212* వ రోజు . ...

  ఇది శుక్రవారం – 23.8.24 వేకువ సమయానిది! ఒకరకంగా 29 మంది చల్లపల్లి గ్రామీణులది! ఇక వారిలో 86 ఏళ్ల వృద్ధ వైద్యుడు మొదలుకొని, గ్రామ సర్పంచి కృష్ణకుమారి, పాలనాధికారి మాధవేంద్రరావు - ఇలా విశిష్ట వ్యక్తుల సమ్మేళన మది!             పదే...

READMORE
...

3211* వ రోజు . ...

 ఇది శ్రావణ గురువాసర - 22 మందికి చెందిన స్వచ్చ కార్యకర్తల శ్రమ సౌభాగ్యం! గంగులవారిపాలెం సమీపంలో జాతీయ రహదారి ప్రక్కన వెల్లివెరిసిన శ్రమ కార్యకలాపం.                  ఇం...

READMORE
<< < ... 81 82 83 84 [85] 86 87 88 89 ... > >>