
2615* వ రోజు. .....
కార్యకర్తలు ఆష్టాదశ కార్యకర్తలు గ్రామ ప్రవేశం దగ్గర – నడకుదురు బాటలో కొనసాగించిన కృషితో మరొక 50 గజాల రహదారి స్వచ్ఛ – సుందరీకరణం! 4.20 నుడి 6.12 దాక – 3 – 4 రకాల శ్రమ విన్యాసాలు!...
READMORE
కార్యకర్తలు ఆష్టాదశ కార్యకర్తలు గ్రామ ప్రవేశం దగ్గర – నడకుదురు బాటలో కొనసాగించిన కృషితో మరొక 50 గజాల రహదారి స్వచ్ఛ – సుందరీకరణం! 4.20 నుడి 6.12 దాక – 3 – 4 రకాల శ్రమ విన్యాసాలు!...
READMORE
బుధవారం నాటి (7-12-22) వేకువ - చలిపులి గాండ్రిస్తున్న 4.20 సమయాన - తమ ఇళ్లను వీడి 2/3 కి.మీ. దూరంగా నడకుదురు బాటపైన - వీధి పారిశుద్ధ్య ప్రక్రియ కోసం పూనుకొంటున్న బాధ్యతామూర్తులు తొమ్మిది మంది! అంచెలంచెలుగా నిముషాల ఎడంతో వచ్చి కలిసినది 11 మంది! కాలుష్యం కోరల్నుండి 60 – 70 గజాల రహదారికి విముక్తి కలిగి, తెలవారే సరికి సుందరీకృతమైన వైనం! “రెండేసి గంటల పాటు శ్రమించి, బాగుచేసింది తీరా ఈ 60 గజాల బాటనా?” ...
READMORE
మంగళవారం (06.12.2022) వేకువ కూడ చల్లపల్లి పరిసరాల్లో మంచు దంచుతూనే ఉంది. స్వఛ్ఛ సైనిక చతుష్టయం 4.27 కి పాగోలు బాట మీదికి చేరినప్పటి నుండి క్రమంగా ఆ దంచుడు పెరిగినా - వారి పనులేవీ కుంటుబడ లేదు! ఆరేడుగు...
READMORE
ఇది సోమవారం (5.12.22) గనుక - పాగోలు రహదారిలో తమ కొన్ని కర్తవ్యాలు శేషించాయి గనుక - కార్యకర్తలందరికీ ఇక్కడ చాలినంత పనిలేదు గాబట్టి – ఐదుగురి ప్రత్యేక దళం 4.27 కే 3 కిలో మీటర్ల దూరాన గల పాగోలు రోడ్డు మీదికి చేరుకొన్నది. కొ...
READMORE
పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కుల వాడకం దేనికి? ఒక నిర్దిష్ట లక్ష్యం దిశగా 2611*వ నాటి సామూహిక శ్రమదానం!...
READMORE