2605* వ రోజు...
సోమవారం (28-11-22) కాబట్టి - గతవారపు మిగులూ తగులూ స్వచ్ఛ కార్యక్రమమేదున్నా, అడుగూ బొడుగూ కర్తవ్యాలేమన్నా దొరికినా, ఏ రహదారి గుంటల - మురుగ్గుంటల - కసవు ప్రోగుల శేషబాధ్యతలున్నా అవిక ఈ ఐదారుగురు ప్రత్యేక దళం వంతనేది ఈ చల్లపల్లి స్వచ్చోద్యమంలో ఒక అప్రకటిత రాజ్యాంగం కనుక :
...
READMORE
2604* వ రోజు....
పర్యావరణ ధ్వంసకంగా - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్ ల వాడకం దేనికి?
2604* వ నాటి అర్థవంతమైన శ్రమ వేడుక....
READMORE
2603* వ రోజు....
26-11-22 - శనివారం మన చల్లపల్లి స్వచ్ఛోద్యమంలో నిజంగా ‘పసందైన రోజే!’ చల్లపల్లి, పాగోలు ఊళ్ల 30 - 40 మంది కాక - కాళ్లకూరులో పుట్టి, అర్ధశతాబ్దం అమెరికాలో ‘...
READMORE
2602* వ రోజు...
ఊరి ఉమ్మడి సౌకర్యార్థం – శ్రమదానోద్యమం వయస్సు – 2602* రోజులు.
ఈ శుక్రవారం వేకువ (25.11.22) సదరు ఉద్యమ కర్తలు 31 మంది. ఆ శ్రమ పరిగ్రహీత పాగోలు గ్రామ రహదారి తూర్పు భాగం - అనగా యార్లగడ్డ శివప్రసాదు గారి గృహం – వడ్లమర ప్రాంతం! చల్లపల్లి, రామానగరం, ...
READMORE
2601* వ రోజు...
చలిగాలితో జంటగా విజృంభించిన మంచును లెక్కచేయక గురువారం వేకువ 4.20 కే పాగోలు సమీప రహదారిపైన 29 మంది స్వచ్ఛ కార్యకర్తల సన్నద్ధతను గమనించారా? అందులో నలుగురు పాగోలుకు చెందిన వారుండటం కాస్త శుభసూచకం.
వాట్సప్ ఛాయా చిత్రాల్లో మంచు వల్ల బాగా కనిపించని కొందరి శ్రమదాన విన్యాసాలను వివరిస్తాను:
- ఒక సుందరీకర్త నిచ్చె...
READMORE