
3509* వ రోజు . ...
హైవే రోడ్ లోని గంగులవారిపాలెం రోడ్ కు సమీపంలో తెల్లవారుజామున 4:13 నిమిషాలకు స్వచ్ఛ సేవలు ప్రారంభమయినవి. మొక్కల వెలుపల, పాదుల చుట్టూ లోపల ఉన్న పిచ్చి గడ్డి, కలుపు మొక్కలను తొలగించే పని 13 మంది కార్యకర్తల...
READMORE
హైవే రోడ్ లోని గంగులవారిపాలెం రోడ్ కు సమీపంలో తెల్లవారుజామున 4:13 నిమిషాలకు స్వచ్ఛ సేవలు ప్రారంభమయినవి. మొక్కల వెలుపల, పాదుల చుట్టూ లోపల ఉన్న పిచ్చి గడ్డి, కలుపు మొక్కలను తొలగించే పని 13 మంది కార్యకర్తల...
READMORE
హైవే రోడ్ పై తెల్లవారుజామున 14 మందితో స్వచ్ఛ సేవలు ప్రారంభమయి రోడ్ కి దిగువ భాగాన దట్టంగా పెరిగిన గడ్డిని తొలగించటం. సువర్ణ గన్నేరు, టెకోమారెడ్ అలాగే నీడనిచ్చు మొక్కలైన ఎర్రతురాయి, తెల్లమద్ది, పండ్ల మొక్కలైన సపోటా, మామిడి మొక్కల చుట్టూ ఉన్న గడ్డిని తొలగించి వాటి మధ్యలో ఉన్న తెల్ల దుబ్బులను కూడా తొలగించి మొక్కలు తొందరగా పెరగడానికి మార్గం సులభం చేశారు. అంతకు ...
READMORE
22.06.2025 ఆదివారం 3507* వ రోజు నాటి స్వచ్ఛ శ్రామికుల కార్యాచరణ ! 216 వ జాతీయ రహదారిపై గత కొద్ది రోజుల నుండి జరుగుతున్న స్వచ్చ సేవల కొనసాగింపుగా ఈ రోజు 4.16 ని. లకు 19 మంది కార్యకర్తలు ముందుగా అనుకున్న ప్రకారం ట్రాక్టర్ లో ఉన్న నాటవలసిన మొక్కలతో, నక్కులు, పారలు, పలుగులతో మొక్కలు నాటడం మొదలు ...
READMORE
హైవే రోడ్ లోని కళ్యాణ మండపం ఎదురుగా దారి పొడవునా రోడ్డు క్రింది భాగంలో ఏపుగా పెరిగిన కలుపు గడ్డిని శుభ్రం చేస్తూ, అక్కడక్కడా ఉన్న ముళ్ల పొదలను తొలగించడం, అంతకు ముందు పెరిగి వంగిపోయిన నీడనిచ్చు మొక్కలకు కర్రలను పాతి నిటారుగ ఉండే లాగున కట్టి సరిచేయడం జరిగింది. ఈ...
READMORE
హైవే రోడ్ లోని కళ్యాణ మండపం సమీపంలో 12 మందితో ప్రారంభమై మొక్కల చుట్టూ ఉన్న కలుపును ఏరివేయ్యడం రోడ్డుకు దిగువ భాగాన ఉన్న రెళ్ళు గడ్డి దుబ్బులను తీసివేసి ఉన్న మొక్కలకు గాలి, సూర్యరశ్మి తగిలేలా శుభ్రం చెయ్యడం జరిగింది. కొంతమంది మిషన్ తో మరికొంత భాగం రోడ్డు ప్రక్క గడ్డిని కత్తిరించడం రోడ్ మార్జిన్ పొడవునా అందంగా తీర్చిదిద్దడంలో తలమునకలయ్యారు. స్వ...
READMORE