...

3402* వ రోజు ...

  నేటి (4.3.25) ప్రభావ శీలురు 23+1 రు. స్థలం వెంకటాపురం ఉత్తరాన పెద్ద వంతెన పరిసరం. అక్కడ మూడూళ్ళకు చెందిన అనధికార - అసహ్యకర చెత్త కేంద్రం కనిపిస్తుందేమో చూడండి! అప్పుడప్పుడు తగలబెట్టే వ్యర్ధాల బూడిద పోగుల్తో, క్రుళ్ళిన ఏ జంతు కళేబరపు ఘాటు వాసన,  బాగా మసిబారిన పాడవాటి తాడి చెట్లతో అదొక శ్మశాన స్థలి కూడా కావచ్చు!           సదరు స్థలమే ఈ వేకువ 2 గంటల పాటు స్వచ్ఛ కార్యకర్తలకు పెను సవాలు విసిరింది – “చాతనైతే బాగుచేయండి చూస్తా, ...

READMORE
...

3401* వ రోజు ...

 సోమవారం (3-3-25) ఉదయాన – తమ 2 గంటల శ్రమను ధారపోసినవారు 23 మందే! వెంకటాపురానికి దూరంగానూ, శివరామపురానికి దగ్గరగానూ జరిగిన పారిశుద్ధ్య ప్రయత్నంతో మరొక 60-70 గజాల రహదారి ధన్యమైపోయింది!           రోడ్డు...

READMORE
...

3400* వ రోజు...

 మన స్వచ్చ సుందరోద్యమంలో 34 వ సెంచరీ i.e - @ 3400*           ఈ ఆదివారం(2.3.25) వేకువ సేవలతో ఆఖరి సెంచరీ విజయవంతంగా పూర్తయింది. ఇవాళ్టి మ్యాచ్ లో ప్లేయర్స్ 29 మందైతే - మరో ఇద్దరం ఎక్సట్రా ప్లేయర్సు మన్నమాట !...

READMORE
...

3399* వ రోజు ...

     అనగా - శనివారం (1-3-25) వేకువ 4:20 – 6:20 కాలాల నడుమ నడుస్తున్న సామాజిక శ్రమైక జీవన వైభవం! స్వయంగా వచ్చి చూసి పాల్గొనలేని చదువరులు అసందిగ్ధంగా నమ్మజాలని కఠిన వాస్తవం!           తమ ఊళ్ళకూ – ఇళ్లకూ 3 - 4 కిలోమీటర్ల దూరంగా 2 గ్రామాలు దాటుకొని 30 కి పైగా మంది వెంకటా – శివరామపురా...

READMORE
...

3398* వ రోజు ...

    శుక్రవారం – అంటే ఫిబ్రవరి మాసాంత వేకువలో - అదీ మరీ 4:12 కే నేటి గ్రామాలంకరణలు మొదలైపోయినవి. సదరు స్ధలమైతే సంత వీధి, నిన్నటి తమ వీధి సుందరీకరణ తపస్సును 7:00 వరకు ఆ నలుగురు కొనసాగిస్తూనే ఉన్నారు.           ఇక...

READMORE
<< < ... 78 79 80 81 [82] 83 84 85 86 ... > >>