3534* వ రోజు . ...
నేటి ఉదయం 4.23 నిమిషాలకు 16 మంది కార్యకర్తలతో మొదలైన శ్రమదానం జాతీయరహదారి బండ్రేవు కోడు వంతెన దగ్గర నుండి గంగులవారిపాలెం రోడ్డు వరకు పసుపు కాంతులీనూతూ చూపరులను ఆకర్షిస్తున్న సువర్ణగన్నేరు పూల మొక్కల వద్ద శుభ్రం చేయడానికి ఉపక్రమించారు. ఆ మొక్కల క్రింద ఉన్న పిచ్చి కలుపు మొక్కలు, పిచ్చి తీగ మొక్కలు, కలుపు గడ్డిని క్రింది భాగంలో శుభ్రం చేసినారు.
రో...
READMORE
3533* వ రోజు . ...
జాతీయ రహదారిపై బండ్రేవు కోడు వంతెన వద్ద తెల్లవారుజాము 4.17 ని.లకు 10 మంది కార్యకర్తలతో ఈ రోజు పని ప్రారంభించినారు.
వంతెనకు అవతల భాగాన ఉన్న సువర్ణ గన్నేరు పూదోట వైపు ఉన్న కలుపును ఏరివేయగా కొంతమంది రోడ్డుకు దిగువ భాగా...
READMORE
3532* వ రోజు . ...
హైవేపై బండ్రేవు కోడు వంతెనకు అతి సమీపంలో 17 మంది కార్యకర్తలు 4:19 నిమిషాలకు పనిని ప్రారంభించారు. నిన్న కొద్దిపాటి వర్షం పడడంతో వాతావరణం కొంచెం అనుకూలంగా ఉండడం, కార్యకర్తలు రోడ్డు దిగువున పని చేయుటవలన ఏటవాలుగా ఉండి నిలబడి పనిచేయడం కష్టంగా అనిపించింది. అయినా నిరుత్సాహపడకుండా ఆ ప్రాంతమంతా సుందరంగా ఒక క్రమపద్ధతిలో తీర్చిదిద్దారు. వంతెన దాటిన తరువాత అక్కడ సువర్ణ గన్నేరు పసుపు పూల తోట ఉండడంతో దాని పొడవునా కలుపు తక్కువగా ఉంది.
కానీ ...
READMORE
3531* వ రోజు . ...
దాదాపు 2 నెలలుగా జాతీయ రహదారి వెంబడి జరుగుతున్న స్వచ్ఛ శుభ్ర సౌందర్య క్రియలకు కొనసాగింపుగా ఈరోజు వేకువ జాము 4:17 నిమిషాలకు 13 మంది కార్యకర్తలు హైవేపై నిన్న పని ముగించిన చోటున పని ప్రారంభించారు.
భావి తరాల వారికి మంచి పర్యావరణాన్ని తద్వారా ఆరోగ్యవంతమైన సమాజాన్ని అందించే లక్ష్యంతో పని చేస్తున్న వీరు...
READMORE
3530* వ రోజు ....
15.07.2025 మంగళవారం 3530* వ రోజు నాటి పని పాటల సిత్రములు!
హైవే పై క్లబ్ రోడ్డుకు సమీపంలో 4:14 నిమిషాలకు 12 మంది కార్యకర్తలతో ఈరోజు పని మొదలైంది. క్రమక్రమంగా కార్యకర్తలు పెరుగుతూ రహదారికి పొడవునా మనం పెట్టిన మొక్కల...
READMORE