...

3432* వ రోజు ...

  ఈ రోజు వేకువ జాము 4:17 నిమిషాలకు 13 మంది కార్యకర్తలతో ప్రారంభమైన స్వచ్ఛ సేవలో NTR మోడల్ స్కూల్ దాటిన మలుపు నుండి పాగోలు రోడ్ మలుపు వరకూ రోడ్డుకు రెండు వైపులా ఉన్న పిచ్చి మొక్కలు ముళ్ళ పొదలూ తొలగించే పనిలో కార్యకర్తలు విరామం లేకుండా పని చేసిన నిమిత్తం, నరికివేసిన కంప, తుక్కు లాగి పెద్ద గోతులలో పూడ్చడం అద్దంలా ఊడ్చి శుభ్రం చేసేందుకు గాను మహిళా కార్యకర్తలకు చేతి నిండా పని పడింది.          ఒక...

READMORE
...

3431* వ రోజు ...

 ప్రతి రోజూ జరుగుతున్న శ్రమ యజ్ఞంలో భాగంగా ఈరోజు స్వచ్ఛ సేవ పాగోలు రోడ్డు మలుపులో 4:20 నిమిషాలకు 9 మందితో ప్రారంభమయింది. చల్లపల్లికి నాల్గు దిక్కులూ ఉన్న ప్రధాన రహదారులలో ఒకటైన పాగోలు రోడ్డును స్వచ్ఛ కార్యకర్తలు శ్రమతో ఎంతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దిన సంగతి జగద్విదితం.             పచ్చని చెట్లతో సుందర శోభాయమానంగా ఉన్న ఆ రహదారికి మరింత మెరుగులు దిద్దుతూ దార...

READMORE
...

3430* వ రోజు ...

 చీపురు పట్టు చెత్తను నెట్టు స్వచ్ఛ సుందర చల్లపల్లినీ పట్టు.          ఇదే భావితరాలకు ఆయువుపట్టు.          మం...

READMORE
...

3429* వ రోజు ...

  అందులో వీధి కాలుష్య శత్రువులు 12 గురు 4:20 కే NTR స్కూలు దగ్గరి రోడ్డులో ధీమాగా నిలబడ్డారు చూడండి! అసలీ గ్రామ స్వచ్ఛ - సుందరోద్యమంలో టేస్టో – కిక్కో ఏమిటో గాని, ‘ఈ 4 రోజులు మానేద్దాంలే’ అనుకొన్నవాళ్లు సంకల్పితంగానో - అసంకల్పితంగానో బూటుల్లో, కాళ్ళెడతారు – అవి వాళ్లని అనివార్యంగా శ్రమదాన స్థలానికి తీసుకెళ్తవి.          విన్నకోట వెంకటేశ్వర్రావునే చూడండి – వారానికొక్కనాడు వీధి బాధ్యతలకు వద్దామనుకొని, మళ్లీ ఈ వేకువ కూడా వచ్చేశాడు...

READMORE
...

3428* వ రోజు...

 ఉగాది శుభోదయాన 105 గురి సార్థక సమావేశం - @ 3428*          ఆదివారం వేకువ (30.03.2025) 4.20 కన్న ముందే వారిలో 13 మందీ, తగు మాత్రం వ్యవధి తీసుకొని మరో 29 మందీ  స్వచ్చ కార్యకర్తల హాజరుతో మొత్తం 42 మంది పాగోలు పరిధిలోని శ్రీ నగర్ – ఈద్గా లోపల కొంతా, బైట విస్తృతంగా చూపిన శ్రమ ఔదార్యం!...

READMORE
<< < ... 72 73 74 75 [76] 77 78 79 80 ... > >>