3452* వ రోజు . ...
అవి 23-4-25 → బుధవారం వివరాలనుకొండి. నెలకు పైగా → 17-18 వందల పనిగంటల - 1 ½ కిలోమీటర్ల పాగోలు రహదారికీ, అంతకు ముందు ఏకంగా 50 పని దినాల - సుమారు 2000 పని గంటల - 4 కిలోమీటర్ల వెంకటాపురం బాటకూ దారబోసిన చల్లపల్లి స్వచ్చ కార్యకర్తల శ్రమదానం గ్రామ ముఖ్య వీధి అయిన బందరు రోడ్డును ప్రవేశించింది.
గ్రా...
READMORE
3451* వ రోజు ....
ఎక్కడనగా - పాగోలు మార్గమందున ½ కిలోమీటరు పొడవునా: ఎప్పుడనినచో - మంగళవారం (22-4-25) వేకువ గంటన్నరకు పైగా; గ్రామ పారిశుద్ధ్య సంఘ సభ్యులు ముప్పది ముగ్గురే! ఇక వేరే చెప్పాలా -11 ఏళ్ళుగా ఇదే తంతు – చల్లపల్లితో బాటు – చుట్టూ 2-3-4 కిలోమీటర్ల పరిధిలో ఎక్కడ ఏ కాలుష్యం ఉన్నా – ...
READMORE
3450* వ రోజు ...
తేదీ ప్రకారం అది 21-4-25, వారమైతే సోమ, సమయమైతే-4:16 & 6:28 నడుమ, కృషి క్షేత్రం పాగోలు సెంటరు, అచ్చంగా కార్యకర్తలైతే 36 మంది అయ్యేవారు కారు – పాగోలు గ్రామీణులు 6 గురు కలవకపోతే!
నికర శ్రమ 60 కి పైగా పని గంటలు. ఏమేం పనులు, ఎక్కడెక్కడ ఎలా జరిగాయో చెప్పమంటే మాత్రం చప్పున చెప్పేవి కావు...
READMORE
3449* వ రోజు ...
ఈ ఆదివారం నాటి వేకువ కూడ అవి పాగోలు సెంటరుకు సంబంధించినవే; పాగోలుతో సహా-విధిత గ్రామాలకు చెందిన 47 మంది శ్రమ; ఎవరికి నచ్చిన-ఎవరెంత వరకు చేయగలిగిన ఇష్టపూర్వకమైన మురికి పనుల కష్టాలన్న మాట!
ఎందుకిందరు పొరుగూళ్ళ నుండి వచ్చి, నెలరోజులు పైగా తమ రహదారిని తీర్చిదిద్దుతున్నారో కొంత వరకైనా సదరు గ్రా...
READMORE
3448* వ రోజు...
ఇంకా ముగియని పాగోలు వీధి పారిశుద్ధ్యం!-@3448*
పారిశుద్ధ్య ప్రక్రియ శనివారం(20-4-25) వేకువ సమయానిది; 11+27 మంది మహిళా- పురుష కార్యకర్తల నేటి కదన రంగం వడ్లమర ప్రాంతమే! అక్కడ లోతైన డ్రైనూ, ఏపుగా, దట్టంగా పెరిగి నీటి నడ్డుకోగల గుర్తు తెలియని చెట్లూ, 50 గజాల బాట ఉత్తరపు జాగా, బెత్తెడు మందపు నానా గలీజులు చాలవా- 15-20 మందికి పని చూపడానికి?...
READMORE