...

3447* వ రోజు ...

 సదరు శ్రమ విశ్వావసు నామ సంవత్సర చైత్ర శుక్రవాసరానికి చెందినది (18-4-25); 25); వేకువ 4.20-6.10 కాలాల నడుమ పాగోలు వడ్లమర ప్రాంతంలో జరిగినది; బాట ప్రక్కల గడ్డినీ, అమర్యాదగా పెరిగిపోతున్న చెట్ల కొమ్మల్నీ, రోడ్డెక్క జూస్తున్న వరి పొట్టునూ, ఎక్కడెక్కడి ప్లాస్టిక్ తుక్కుల్నీ, ఖాళీ సీసాల్నీ తుడిచిపెట్టి, 100 గజాల వీధినీ, డ్రైనునూ నయన మనోజ్ఞంగా రూపొందించిన నేటి కాలపు ఆదర్శ శ్రమవేడుక అది! ...

READMORE
...

3446* వ రోజు ...

   వేకువ జామున 4:17 ని.లకు 10 మంది కార్యకర్తల నిన్నటి రోజు పని నిలిపిన ప్రదేశం దగ్గర ఆగి రోడ్డు ప్రక్కనే ఉన్న ముళ్ళ పొదలు కలుపు మొక్కలు తొలగించారు. ఒకరు మాత్రం నిన్నటి పనిలో ఉన్న శేష భాగాన్ని సరిచేసుకుంటూ రావడం జరిగింది.             పెరిగి రోడ్డు మీదకి వస్తున్న సువర్ణ గన్నేరు, కాగితపు పూల చెట్లను కత్తిరించి అందంగా తయారుచేసే పనిలో ఇద్దరు కార్యకర్తలు నిమ...

READMORE
...

3445* వ రోజు ...

  ది. 16.04.2025 బుధవారం తెల్లవారు జామున 4:20 ని. పాగోలు రోడ్ లో 7 గురితో ప్రారంభమైన స్వచ్చ సేవా యజ్ఞం ఒక్కొక్కరుగా వచ్చి చేరికతో 24 మందితో పాగోలు రోడ్డు, దాని ప్రక్కనే ఉన్న డ్రైను అత్యంత సుందరంగా తయారయినవి.          ఒక ...

READMORE
...

3444* వ రోజు...

    ఈ మంగళవారం (15-4-25) వేకువ పాగోలు ముఖ్య వీధిని సేవించిన ధన్యాత్ముల సంఖ్య కాస్త పొదుపు పాటించి, 26 కే పరిమితమయింది. ఈపూట కూడ రహదారి పనులు రాముబ్రహ్మం గారి స్థలం దాటి పోలేదు.          దాని ...

READMORE
...

3443* వ రోజు ...

   ముందుగా అనుకొన్నట్లుగానే-సోమవారం (15.4.25) వేకువ శ్రమ స్థలం బైపాస్ మార్గంలోని సామ్యవాద వీధికి మారింది-అదీ మరీ 4.15 కే-15 మంది గ్రామ బాధ్యుల్తో!          అందుక్కారణం-నాలుగేళ్ళ నాడు చల్లపల్లి మామ్మ అనబడే స్వర్ణలత గారు కాలం చేసిన రోజు గుర్తుగా దాసరి ...

READMORE
<< < ... 69 70 71 72 [73] 74 75 76 77 ... > >>