...

3193* వ రోజు...

   ఒక ఊరి స్వచ్ఛ సుందరోద్యమంలో 3193* వ నాడు!           ఆ గ్రామం చల్లపల్లి, ఆ ఉద్యమం దశాబ్ద కాలానిది, ఆ శ్రమదానం నాల్గు లక్షల పనిగంటలకు వ్యాపించినది, ఏదో ఊరి రోడ్లను ఊడ్చి ఫోటో దిగే పనులకు పరిమితం కాక - ఆ ఊరి చుట్టూ 3 కిలోమీటర్ల దాక పది రహదార్ల హరిత పరిశుభ్రతలకు కంకణం కట్టుకొన్న స్వచ్ఛ కార్యకర్తలది!...

READMORE
...

3192* వ రోజు...

 ఇదే – 3192* వ నాటి శ్రమ వీర చరిత్ర!           శుక్రవారపు (అగష్టు-2014) వేకువ 4.18 కే బందరు జాతీయ రహదారి మీద మొదలైన ఈ ప్రత్యేక చరిత్ర దశాబ్ద కాలానిది, హంగూ- ఆర్భాటాలూ లేక ప్రచార సంరంభాలకు పోక సాదాసీదాగా  జరుగుతున్నది! చల్లపల్లి గ్రామంలో ఏదోక ప్రక్క, లేదా వెలుపలి రహదార్ల మీద, అదీ కాకుంటే ఏ శ్మశానంలోనో దినదినమూ 30-40-50 మంది శ్రమ సార్థక మౌతూనే ఉన్నది!...

READMORE
...

3191* వ రోజు ...

 గురువారం వేకువ వాన వెలిశాక – 4.22 – 6.10 నడుమ 22+5 గురిది ఆ వేడుక! ఈ ఉత్సాహానికి ఈరోజు కూడ 216 వ జాతీయ రహదారికి చెందిన – బందరుకు 23 – 24 కిలోమీటర్ల నడిమి భాగమే వేదిక! అసలది ఊరికి దూరంగా నాలుగూ – ఎనభై ఐదేళ్ల వయస్సు వాళ్ళ కూడిక!           మళ్లీ వీ...

READMORE
...

3190* వ రోజు ...

     జులై మాసాంతపు వేకువన స్వచ్చ కార్యకర్తల పని స్థలం గురిచిన ఆరేడు నిముషాల సందిగ్ధం! ‘వర్షమేమైనా చిలిపి చేష్టలు చేస్తుందా – 2 గంటల పాటు స్థిమితంగా పని చేసుకోనిస్తుందా’ అని! ఆ మీమాంసకు తెరదించుతూ మాలెంపాటి అంజయ్య గారి సముచిత సలహాతో అక్కడికి కిలోమీటరు దూరంలోని NH 216 – వంతెన వద్దకు చేరడమూ, పనిలో దిగడమూ!             పనం...

READMORE
...

3189* వ రోజు ...

 జూలై మాసపు 30 వ నాటి వేకువ 4.15 మొదలు 6.10 దాక-నేటి 32 మంది వీధి శ్రామికులు ఒక గంగులవారిపాలెం వీధి శుభ్రత కోసం ఎవరెంతగా ప్రయత్నించారో, ఊరి జనుల ప్రయోజనార్ధం నేటి 50 కి పైగా పని గంటల ఫలితమేమిటో స్థూలంగా వివరిస్తాను.          దానికి ...

READMORE
<< < ... 143 144 145 146 [147] 148 149 150 151 ... > >>