3179*వ రోజు ...
ఈ కృషి జరిగింది గంగులవారిపాలెం బాటలోనే! 18.7.24 - గురువారం ఉషః కాలంలోనే! పని చివర్లో వచ్చి కలిసిన ఇద్దరు సానుభూతి పరులతో గాని కార్యకర్తల సంఖ్య 20 దాటలేదు!
వాతావరణం సైతం అనుకూలించి, 3 రకాల పనుల్నీ సంతృప్తికరంగా చేసుకోనిచ్చింది. ఈ లక్షోపలక్షల పారిశుద్ధ్య ప...
READMORE
3173*వ రోజు ...
ఈ బుధవారం వేకువ 4.15 కే అందులో 9 మంది! 10-7-24 చీకటితో ఎందుకిందరి ఆరాటం? వానకు నానిన - రాళ్లూరప్పల ఎగుడుదిగుడు వీధి మార్జిన్లలో కాలుష్యం మీద ఏల ఈ పోరాటం? కూటి కా - గుడ్డకా - కీర్తికా - పరువుకా.... ఏమిటీ జంజాటం?
...
READMORE
3178*వ రోజు ...
బుధవారం (17.7.214) వేకువ 4.17 కే అవి గంగులవారిపాలెం రోడ్డులో మొదలై - 6.10 దాక జరుగుతూనే ఉన్నవి. ఈ అసలు కష్టానికరగంట ముందూ, అరగంట తదుపరీ కలుపుకొంటే సగటున ఈ కార్యకర్తలు తలా 3 గంటల సమయాన్ని తమ ఊరి ప్రయోజనార్థం వెచ్చించారన్నమాట!
ఈ ఒక్కరోజనే ముందిలే - పదేళ్లుగా - 3178 రోజులుగా ఇదే వరస! ఊళ్లోకాకపోతే బైట పంటకాల్వలూ, శ్మశానాలూ...
READMORE
3177*వ రోజు ...
15.7.24 (సోమవారం) గ్రామ శ్రమదాన సంప్రదాయం కాస్త మారి, రెస్క్యూ టీమ్ తో బాటు ఇతర కార్యకర్తలు కూడ కలిసి, గంగులవారిపాలెం వీధిలో సన్ ఫ్లవర్ కాలనీ రోడ్డు మొదట్లో ఆగారు. ఐతే - అక్కడ పనిలో వొంగకుండా,...
READMORE
3176*వ రోజు...
వర్తమాన సామాజిక చైతన్య శ్రమదాన వాహిని - @3176*
ఆదివారం (14.7.24) నాటి సదరు వాహిని 40 మంది నికర శ్రమదాతలతోనూ, పాతికమంది అతిథి శ్రమదాతలతోనూ, గంగులవారి పాలెం వీధి లో ప్రవహించినది! ఆ పిదప పద్మాభిరామంలో మండలి బుద్ధ ప్రసాదు గారు పాల్గొన్న సభలోనైతే 90 మంది కనిపించారు!...
READMORE