
2890 వ రోజు .......
పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడుతూనే ఉండాలా! 105 నిముషాల శ్రమదాన సమాచారం చిత్తగించండి!-@2890* ...
READMORE
పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడుతూనే ఉండాలా! 105 నిముషాల శ్రమదాన సమాచారం చిత్తగించండి!-@2890* ...
READMORE
ఆ చేరిక శనివారం (23.9.23) నాటిది, శ్రమ ప్రదర్శనం – గ్రామ ప్రధాన వీధికి బదులు – వాన దేవుడి మీద అనుమానం వల్ల - గంగులపాలెం వీధిలో మురుగు కాల్వ దగ్గరే! పని ఘడియలు 4.17 to 6.05 AM! శ్రమదాతలు 24 మంది! నిజం చెప్పాలంటే - అసలీ వీధిలో ఈ వేకువ బాగు చెయ్యవలసిందేమీ లేదు, ట్రిమ్ చేసిన వందలాది పూల మొక్కల్తో, పచ్చగా - ఠీవిగా బా...
READMORE
భాద్రపద శుక్రవారం (22.9.23) వేకువ 4.15 - 5.00 నడుమ గంగులవారిపాలెం బాట - బండ్రేవుకోడు కాల్వ వద్ద జరిగిన ప్రయత్నమది! కార్తకర్తలు కేవలం డజను మంది! జరిగినది పట్టుమని ముప్పావు గంటైనా లేదు. వాన మం...
READMORE
21-9-23 (గురువారం) కృషి కూడ బందరు – NH-16 వీధిలోనే ప్రధానంగా జరిగింది. నిన్నటి తరువాయిగా - అంటే కమ్యూనిస్టు వీధి మొదలు యడ్ల వారి వీధి వరకూ ఆ వీధి చెప్పుకోదగ్గంతగా శుభ్రపడింది. నికర కార్యకర్తలు 16 మంది, నాబోటి ఒక మోస్తరు శ్రమదాతలిద్దరూ సదరు శుభ్రతా సంపాదకులు! గంగు...
READMORE
బుధవారం (20-9-23) వేకువ 4.16 కే తొలి 10 మంది గుంపెడు కార్యకర్తలు బత్తుల వారి రామాలయం ప్రక్కన నిలవడమూ, అక్కణ్ణుంచి నిముష క్రమంలో మిగిలిన 14 మందీ వచ్చి కలిసి, పారిశుద్ధ్య పనులందుకోవడమూ, 3 చోట్ల ఎవరి శరీరాల్ని వారు అలయించి, 6.07 సమయం దాక గ్రామ సుస్థితి కోసం చాతనైనంత పాటుబడడమూ - టూకీగా గంటా ఏభై నిముషాల శ్రమ...
READMORE