...

2885* వ రోజు .... ...

 ఈ మంగళవారం – 19.9.23 వేకువ 4.28 కే పార్రంభమై 6.14 వరకూ ముమ్మరంగా జరిగిన శ్రమ ప్రదేశం మళ్లీ గంగులవారిపాలెం దిశగా – బండ్రేవుకోడు కాల్వ ఒడ్డే! శ్రమకర్తలు నాతో సహా 7 గురు! పూర్తిగా సంస్కరింపబడిన చెట్లు 2!             వేల రోజులుగా విసుగూ విరామం లేకుండ జరుగుతున్న వీధి పారిశుద్ధ్య - నవీకరణ కర్మ కాండను మరీ వివరంగా వర్ణింపనక్కర లే...

READMORE
...

2884* వ రోజు .... ...

 సోమవారం (18.9.23) నాటి వేకువ సదరు కర్తవ్య దీక్షితులు నికరంగా 6 గురే గాని, నాబోటి ఒకరిద్దరం కూడ వేలు పెట్టాం. షరా మామూలుగానే రెస్క్యూ దళం పనివేళల 4.23 - 6.15; కార్యరంగం మరొక మారు గంగులపాలెం మార్గంలోని బండ్రేవుకోడు...

READMORE
...

2883* వ రోజు .... ...

    బాగా సూక్ష్మంగా చెప్పాలంటే ఆదివారం (17-9-23) వేకువ 4.12 - 6.10 వేళల నడుమ శ్రమదానమిదీ!     స్థలాలు మూడేవంటే - బందరు రహదారిలో పూలమొక్కల కేంద్రాలు, మునసబు వీధి జంక్షనూ, వీటికి దూరంగా - బందరు NH-16 ఉపమార్గం దగ్గరా!...

READMORE
...

2882* వ రోజు .... ...

శనివారం (16-9-23) సాధారణంగా పెరిగే కార్యకర్తల సంఖ్య శలవు దినం కానందు వల్లేమో - పెద్దగా మార్పు లేదు - కేవలం 26 న్నొక్కరు! అందులో ఆరేడుగురు మహిళలూ, చూస్తేనే ‘అబ్బే - ఈ 70 - 80 ఏళ్ల ముసలోళ్ళూ, శస్త్ర చికిత్సలు చేస్తూ గడిపే వైద్యులూ, పిల్లలకి పాఠాలు చెప్పుకు బ్రతికే బడి పంతుళ్లూ వీధులూడ్చి – ముళ్ల మొక్కలు పీకి - కత్తుల్తో, దంతెల్తో ఏం పని చేస్తార్లే’ అనిపిస్తుంది! ...

READMORE
...

2881* వ రోజు .... ...

 15-9.23 – భాద్రపద శుక్రవారం వీధి పారిశుద్ధ్య  శ్రమ జరిగింది బందరు,  మునసబు ఉభయ వీధుల్లో  ఐతే - జరిపింది 24 మంది, బాగుపడింది యాభైయ్యేసి గజాలు, కార్యక్రమాన్ని చూస్తూనూ - అభివాదాలు చేస్తూనూ- అటూ ఇటూ వెళ్లింది ఏ నూట ఏభైమందో!             నేటి ...

READMORE
<< < ... 191 192 193 194 [195] 196 197 198 199 ... > >>