2699* వ రోజు.... ...
ఈ శనివారం(04.3.2023) ఆ పనులు 4.18 కే మొదలై, 6.15 దాక జరిగినవి. ఈ నాటి ఊరి వీధి అలంకరణ పనిమంతులు 36 మందిలో ఆలస్యంగా వచ్చిన మూడు నాలుగు మంది అతిథి కార్యకర్తలు పోను నికరంగా 30 మంది కరుడు గట్టిన స్వచ్చోద్యమకారులు!
వాళ్లు వీర విహారం చేసిన రణస్థలి సంత వీధి మొదలు బందరు బాటలోని పెట్రోలు బంకు దాకా! నేటి వీధి పారిశుద్ధ్య పనుల తీరు ...
READMORE
2698* వ రోజు.... ...
(3.3.23) శుక్రవారం ఉదయం, 4.17 - 6.15 మధ్య సమయం, సామాజిక కర్తవ్య స్పృహ ఉన్న వ్యక్తులు కనీసం 32 మంది, బందరు రహదారికి చెందిన ATM కేంద్రం!
వాళ్లు 9 ఏళ్లుగా ఎందు నిమిత్తం వీధుల్లోకి వస్తున్నారో – ఏ గ్రామస్తుల సౌ...
READMORE
2697* వ రోజు.... ...
గురువారం (2-3-23) వేకువ 4.20 కే సదరు పవిత్ర కర్తవ్యానికి దిగినది డజనుకు పైగా కార్యకర్తలు; క్రమంగా వచ్చి చేరి కష్టించినది 15 మంది; ఈ 27 మంది దెబ్బకు తోక ముడిచిన వీధి కాలుష్యాలు కనీసం 3 చోటులకు చెందినవి; పని ముగిసింది 6.16 కు; ఈ సత్కర్మలకు సాక్ష్యం మౌనముద్రాంకిత జాతిపిత!
 ...
READMORE
2696* వ రోజు.... ...
మార్చి ప్రథమ దినాన (బుధవారం) పాతిక మంది స్వచ్ఛ - సుందర కార్యకర్తల శ్రమ మూలంగా బాగుపడినవి మూడు చోటులు:
1) విజయా కాన్వెంట్ ప్రహరీ ఎదుట – వేగ నిరోధకాల దగ్గరి 3 పెద్ద గుంటలూ, 3 చిన్నగుంటలూ,
...
READMORE
2695* వ రోజు.... ...
పిబ్రవరి మాసాంత దినం కూడ ఇంచుమించుగా – ఆ కార్యకర్తలే - శివరామపురం కొత్తూరు దిశగా ఆ రహదారే – దారిన పోతూ చూస్తున్నవాళ్లూ, చేస్తున్నవాళ్లూ అవే దృశ్యాలు!
‘జై స్వచ్చ – చల్లపల్లి సైన్యం’ ...
READMORE
2694* వ రోజు.... ...
సోమవారం (27.2.23) వేకువ 4.30 కి గస్తీగది దగ్గర ఆరుగురూ, శివరాంపురం దగ్గర కత్తుల సాన పాక దగ్గర ఇద్దరూ - రెస్క్యూ టీం అనే పేరిట - 6.30 దాక ప్రయత్నించిన వీధి పారిశుద్ధ్య ప్రక్రియలో విశేషాలేమంటే :
- ఈ ...
READMORE
2693* వ రోజు.......
పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడదామా?
శ్రామికులు 35మంది, స్థలాలు 4, సమయం 2 గంటలు - @2693*...
READMORE