2692* వ రోజు.... ...
కార్యకర్తల బృందంలో తొలి సగం మంది వేకువ (శనివారం – 25.2.23) 4.22 కూ, మలి బాధ్యులు నిముషాల క్రమంలోనూ వచ్చి కలిసింది విజయవాడ బాటలోని విజయా కాన్వెంట్ ఎదుట; చేతొడుగులూ- తల దీపాలూ-యుద్ధ పరికరాలూ ధరించి, వీధి కాలుష్యాల మీద దండయాత్రకు పోయింది కోమలానగర్ 4, 5 వీదుల్లోనికి; 2 గంటల జైత్రయాత్రానంతరం సభ ముగించింది కాటాల ఎదుట !
...
READMORE
2691* వ రోజు.... ...
శ్రమ గ్రహీతలు –
1) బెజవాడ బాట,
2) కోమలానగర్ లో 1 ½ వీధులు,
...
READMORE
2690* వ రోజు.... ...
వారిలో మూడో వంతు మందైతే మరీ విడ్డూరం - నిర్ణీత సమయం వేకువ 4.30 ఐతే – వాళ్ళు చండ్ర కేంద్రం దగ్గర 415 కే హాజరు! గురువారం (23.2.23) బ్రహ్మముహూర్తమప్పటి సంగతిది. నలుగురైదుగురు తప్ప మిగిలిన వారూ నిముషాల ఎడంతో వచ్చి – చీపురో, దంతో, కొడవలో, డిప్పో పుచ్చుకొని - కోమలానగర్ రెండో వీధిలోనూ, బెజవాడ దారిలోనూ శ్రమదానానికి దిగారంటే –
...
READMORE
2689* వ రోజు.... ...
ఎక్కడంటే - బెజవాడ బాటలోని చండ్ర వికాస కేంద్రం దగ్గర;
ఎప్పుడంటే – బుధవారం వేకువనే - మరీ 4.19 కే;
‘అరుణ వందనం’ ...
READMORE
2688* వ రోజు.... ...
మంగళవారం (21-2-23) వేకువ కూడ ఆ ఐదుగురు స్వచ్ఛ వీరులే – అదే గస్తీ గది దగ్గరే – 4.25 కే - త్వరగా శివరామపురం బాటలోని మేకలడొంక దగ్గరకు చేరుకోవడమేంటీ - పనిలో దిగడమేంటీ - గబగబా జరిగిపోయాయి!
“ఈ వీధి - రహదారి నెలనాళ్ల పాటు - స్వల్ప విరామాలతో ఏ వ...
READMORE
2687* వ రోజు.......
పెదకళ్లేపల్లి దిశగా – మేకలడొంక, పంటకాల్వ వంతెనల రోడ్డు సేవలకు వెళ్లే ముందు ఐదుగురు స్పెషలిస్టు వాలంటీర్లు 4.26 కే గస్తీగది వద్దకు చేరారు. తదాది 6.20 దాక - శివరామపురం నుండి మరొక వ్యక్తి కూడ కలిసి, కాలుష్యం పని పట్టారు.
ఐదారేళ్ల క్రిందటి ఒక రాజకీయ పెద్దమనిషి ఒకానొక ఆనకట్ట ఏమై...
READMORE
2686* వ రోజు.... ...
19.2.23 వేకువ 4.20 కే 16 మంది శివరాంపురం కాల్వ వంతెన దగ్గర మోహరించి, నిముషాలు గడిచే కొద్దీ మరో 16 మంది వచ్చి కలి...
READMORE