...

2553* వ రోజు...

     బుధవారం - విజయదశమి (5-10.22) వేకువ సమయపు సదరు సంకేతాలు 2 గంటలకు పైగానే - అనగా 4.22 నుండి 6.25 దాక అందుతూనే ఉన్నాయి – ...

READMORE
...

2552* వ రోజు...

  ఈ మంగళవారం (4.10.22) నాటి వీధి పారిశుద్ధ్య ప్రవీణులు 6 ½ మంది! (అంటే.. ఒకాయన మధ్యలో ఇంటికెళ్ళిపోయాడు గనుక) వాళ్ళకు వత్తాసుగా నాబోటి గాళ్లు మరో ముగ్గురు! వాళ్ల నిబద్ధత 4.30 కే మొదలై - 6.10 దాక నిలిచింది!           ఆ శ్రమ...

READMORE
...

2551* వ రోజు...

     4.25 కే సోమవారం (3-10-22) తమ డ్యూటీలో దిగిన రెస్క్యూ దళం 6.20 కి ఈ నాడు తలపెట్టిన పని పూర్తిచేశారు. పనిచోటు బెజవాడ బాటలోని NTR పార్కు సమీపాన:           వాళ్ల ఉద్దేశం రోడ్ల భద్రతకు సంబంధించినది. రెండు నెలల క్రితం ఒక విశ్రాంత వ్యాయామోపాధ్యాయుల వారి ...

READMORE
...

2550* వ రోజు...

    గాంధీ జయంతి నాటి వేకువ 4-19 సమయంలో బందరు - విజయవాడ ఉపమార్గంలో - వడ్లమర దగ్గరలో గుమికూడిన సొంతూరి బాధ్యులు ఏడెనిమిది మందే గాని, నిముషాల క్రమాన వచ్చి శ్రమించినవారు మొత్తం 30 మంది. వారి పనివేళ చల్లగాలి వీచీ, ...

READMORE
...

2549* వ రోజు...

      ఈ శనివారం వేకువ 4.30 నుండి 6.10 దాక ఆ పేజీని వ్రాసిన వాళ్లు 20 మంది! వ్రాస్తుండగా చూసి - చూడకుండా వెళ్లిపోయిన గ్రామస్తులు పాతిక - ముప్పై మంది! సామాజిక స్పృహ చాలని నేటి గడ్డు కాలంలో ఎడతెగక రోజూ ముప్పై - నలభై - అరుదుగా ఏభై మంది ...

READMORE
...

2548* వ రోజు....

   శుక్రవారం (30-9-22) నాటి సీరియల్ కర్తలు 25 మందైతే - కార్యక్షేత్రం బందరు దారిలో మునసబు వీధి నుండి భారతలక్ష్మి వడ్లమర వీధి దాక! 4.18కి తొలుత చేరుకొన్న కార్యకర్తలు 6.10 దాక గ్...

READMORE
...

2547* వ రోజు...

  29.9.2022 వ వేకువన ఆ వేడుక జరుపుకొన్న కార్యకర్తలు 20 మంది! ఈ దసరా శరన్నవరాత్రుల కాలంలో ఈ గ్రామ సామాజిక శ్రమదాతలది క్రొత్తరకం పండుగనుకోండి! ఆ మాటకొస్తే 8 ఏళ్ళుగా స్వచ్ఛ కార్యకర్తలకు ప్రతిరోజూ పండుగే! అసల...

READMORE
<< < ... 176 177 178 179 [180] 181 182 183 184 ... > >>