2594* వ రోజు...
నేటి ఆ ఉద్యమ కర్తలు నిన్నటి వలెనే 24 మంది! వాళ్లు చలిలో - మంచులో పావుగంట సైకిళ్లు త్రొక్కుకొనో, ఇతర వాహనాల మీదనో పాగోలు బాట మలుపుకు చేరింది కూడ నిన్నటి వలెనే! ఇక అక్కడి నుండి వారి పారిశుద్ధ్య శ్రమదాన కథ సైతం పునరావృతమే! చలిలో కూడ వాళ్ల చెమటలు చింది శుభ్ర సుందరమైన రహదారి సుమారు 100 గజాలే!
...
READMORE
2593* వ రోజు.. ...
బుధవారం (16-11-22) నాటిది ఆ పని దినాల సంఖ్య! వేకువ ఎప్పుడు మేల్కొన్నారో గాని, 3/4 కిలోమీటర్ల దూరంలోని పాగోలు మార్గానికి 4.19 కాకుండానే అడుగు పెట్టారు! వీధి మలుపు దాక పురోగమి...
READMORE
2592* వ రోజు.....
మంగళవారం (15-11-22) వేకువ సైతం 4.19 కే స్వచ్ఛ కార్యకర్తలకు ముహూర్తం కుదిరింది. బెజవాడబాటలోని మహాత్ముని సాక్షిగా వారి స్వచ్ఛ – సుందర శ్రమదానం 6.07 కి - తలా 100 నిముషాలు మొత్తంగా 25 మంది – 2500 నిముషాల పాటు – అదొక శ్రమ వినోదమన్నమాట! ‘వినోదం’ అనే అగత్యం ఎందుకొచ్చిందంటే :
...
READMORE
2591* వ రోజు.. ...
కేవలం ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమైన ప్లాస్టిక్ ల వాడకం మానేద్దాం!
సోమవారం (14.11.2022) అనగా రెస్క్యూ టీం వారి విభిన్న శ్రమదానం అనే గదా!
ఆనవాయి...
READMORE
2590* వ రోజు.....
కేవలం ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమైన ప్లాస్టిక్ ల వాడకం మానేద్దాం!
2590* వ నాటి శ్రమదాన సంగతులు....
READMORE
2589* వ రోజు.. ...
ఈ శనివారం వేకువ కూడా స్వచ్చ కార్యకర్తల శ్రమదాన ఉత్సాహానికి బ్రహ్మ ముహూర్తంలో – 4.16 కే తెల్లవారింది. విజయవాడ బాటకు తూర్పుగా ఉన్న గాంధీ స్మృతి వనం దగ్గరకు ఈ ఔత్సాహికులు చేరుకునేటప్పటికి జోరు వాన కాచుకుని ఉన్నది. అయితే 8 ఏళ్లుగా ఎన్నో వానలకు తడిసి,...
READMORE
2588* వ రోజు.....
ఆ సంఖ్య ఈ శుక్రవారం (11-11-22) నాటిది! ఆ ఉద్యమకారులు పట్టుమని పాతిక మంది! (చల్లపల్లి + పాగోలు = పాతిక వేల జనాభాతో పోలిస్తే – అత్యల్ప సంఖ్యాకులు - బొత్తిగా 1:1000 మంది!) ఈ వేకువ కాలం, బాగుపడినదేమో – (చూసే కొంద...
READMORE