...

3970* వ రోజు.....

  అలాగే ఊరి 3 ముఖ్య వీధుల కూడలిలో 4:20 -6:05 వేళ పారిశుద్ధ్య శ్రమ విన్యాసాలు 30+1 (ఈ + సింగిల్ వ్యక్తి ఆటోడ్రైవరనుకొంటా – అప్పటికప్పుడు ఇన్ స్టాంట్ ఇన్స్పిరేషన్ తో తుది సభలో పాల్గొన్నాడు !) మంది మాత్రమే! ...

READMORE
...

3969* వ రోజు.....

       ఈమధ్య “సేవలు” అనే మాటకూ అర్థం మారిపోతున్నది. లక్షల జీతాలు తీసుకొనే ఐ.టి, ఔట్‌ సోర్సింగ్ పనులు కూడా “సేవలే” నట! చల్లపల్లిలో పన్నెండేళ్ళ నుండి ప్రతి వేకువ 4.20 - 6.00 మధ్య గంటన్నర చొప్పున – మొత్తంగా నాలుగైదు లక్షల పని గంటల సేవలు మాత్రం ఆ బాపతు కానే కావు!                అవి చేతి చమురు వà°...

READMORE
...

3968* వ రోజు.....

  దశాబ్ద కాలం పైగా నేనిలా వేలకొద్దీ తెల్ల కాగితాల్ని సిరాతో ఖరాబు చేస్తూనే ఉన్నాను, నా కొద్దిపాటి భాషాజ్ఞానంతో ఏరోజుకారోజు గిలుకుతున్న ఈ రచనల్ని పాపం - కార్యకర్తలూ, ఇతరులూ ఏదోలాగ భరిస్తూనే ఉన్నారు! నాకు తోడు ఆ వేల్పూరి ప్రసాదొకడు! ...

READMORE
...

3967* వ రోజు.....

     ఇది ఆదివారం (27-9-26) వ నాటి సంఘటన! నిన్నటి నిర్ణయం ప్రకారం శ్రమదాన స్థలమార్పిడి జరిగి, 42+2 మంది చెమటల ఉప్పదనం చవి చూసే ...

READMORE
...

3966* వ రోజు.....

 1) చల్లపల్లి అనెడి చారిత్రాత్మక గ్రామ మందు ఇది ఎన్నవ శ్రమదానము?                  → 3966* 2) “స్వచ్ఛ కార్యకర్తలు” అనెడి పిచ్చ...

READMORE
...

3965* వ రోజు.....

        తుఫాను భయం తగ్గినా, వేకువ 3.00 కు కూడ వర్షం పడిందట! మరీ ఎందుకంత ఆత్రమో గాని - ఇద్దరు డాక్టర్లతో సహా 11 గురు 4:21 కే ఆ భారతలక్ష్మి, వడ్లమర దగ్గర వాలనే వాలారు! అందరూ ఒక్కసారి ఆలోచించి చూడండి, ప్రచార నిమిత్తమో, ప్రసిద్ధి కోసమో, ధన ప్రాప్తి వంటి చిల్లర కోరికలతోనో వీధి పారిశుద్ధ్యానికి వచ్చే వాళ్లైతే –     ...

READMORE
...

3964* వ రోజు.....

 వాతావరణ శాఖ వారి హెచ్చరిక ప్రకారం ఇది 3 రోజుల తుఫానులో మొదటి అంకం! చినికి చినికి గాలివానగానైతే మారలేదుగాని దానికి ముందస్తు సూచనలైతే స్పష్టమే! భారీ వర్షం లేదు గాని, సామాన్య గ్రామస్తులు మాత్రం ఏ ఒక్కరిద్దరో తప్ప  జనసంచారమే లేదు!                మరి, ఇలా శనిలా వదలకుండా స...

READMORE
<< < 1 2 [3] 4 5 6 7 ... > >>