...

3813* వ రోజు ......

  పని దినం సంఖ్య శుక్రవారం(24-4-26) నాటిది! పనులకు దిగిన కర్తవ్య దీక్షితుల సంఖ్య 34! పనుల కేంద్రం పాగోలు గ్రామ పరిధిలోని చందమామ అపార్ట్మెంట్ల ప్రాంతం! రహదారి పారిశుద్ధ్య ప్రయత్న వేళ 4.23 – 6.10 AM.                మరి ఇంతకీ ఆ పనులేమైనా సుకుమారమైనవా – మర్యాదకరమైనవా - అంటే, అదీ చెప్పలేము! ప...

READMORE
...

3812* వ రోజు ......

    ఈ గురువారం (23-4-26) ఒక స్వచ్చ- హరిత సుందర గ్రామ రహదారిలో ఏం జరగాలో అదే జరిగింది! సమాజం ఎడల కాస్తంత కర్తవ్యం గుర్తొచ్చిన 30 మంది కార్యకర్తలు పన్నెండేళ్ళుగా ఎలా మొండిగా ప్రయత్నిస్తున్నారో అలానే ఈ పూట కూడ దారి పరిశుభ్రత కోసం  వెంపర్లాడారు!                కాకపొతే స్వచ్చ కార్యకర్తల్ని  వాళ్ల ఖర్మానికి వాళ్ళను ...

READMORE
...

3811* వ రోజు ......

  ఈనాటి శ్రమదానం 11 మందితో 4.24 కు మొదలై, 6.08 కి 24+5=29 మందితో ముగిసింది. స్థలం మళ్లీ అదే పాగోలు రహదారిలో అదే NTR పాఠశాల ప్రాంతమే!                మరి - ఈ 100 నిముషాల వ్యవధిలో ఏ కార్యకర్త ఎంత శ్రద్ధనూ...

READMORE
...

3810* వ రోజు ......

        అది కూడ పాగోలు బాటలోని NTR పాఠశాల ప్రాంతమే! అదేమో మరీ వేకువ 4.17 సమయమే! మాటలు వెదుక్కోకుండా చప్పున చెప్పాలంటే - ఈ నాటి 31 మంది వీధి బాగుచేత పనులు అనివార్యమైన వ్యసనమే! ప్రాత వాళ్ళ సంగతలా ఉంచి, మరో 10 రోజుల్లో జాతీయ స్ధాయిలో వైద్య విద్య ...

READMORE
...

3809* వ రోజు ......

          ఈ కథాస్థలం12 వ నాడు కూడ పాగోలు రహదారే! కథాకాలం వేకువ 4.17 - 6.05; రచయిత్రీ రచయితలు 30 మందికి పైగా :                ఉబుసుపోకకు వ్రాసే - చదివే కథ కాదిది; తమ లక్ష్యసాధనకై వేల కొద్దీ రోజుల నాలుగున్నర లక్షల పనిగంటల - చెమట పోత...

READMORE
...

3808* వ రోజు ......

    4:20 వేళకే ఈ నాటి శ్రమదాన గంట మ్రోగించింది 15 మందైతే - చల్లపల్లికి దూరంగా – NTR స్కూల్ వద్దకు చేరుకొని, ఆ గంటను పదే పదే మ్రోగించిన వారు మొత్తంగా 43 మంది! ...

READMORE
...

3807* వ రోజు ......

         పాగోలు - చల్లపల్లి బాట సగాన - NTR పాఠశాల పడమరగా జరగబోయే శ్రమదానానికి 4:20 AM కే కనీసం20 మంది - 8 మంది మహిళలతో సహా - ఎదురుచూస్తున్నారు! 100 నిముషాల తర్వాత సదరు రహదారి అందానికీ, 4:20 కి ముందటి వ్యర్ధాలతో నిండిన బాటకీ పోలికే లేదు! ...

READMORE
<< < ... 3 4 5 6 [7] 8 9 10 11 ... > >>