...

3860* వ రోజు...

   28 మంది కార్యకర్తలది ఆ ఆనందం; నాగాయలంక బాటలోని కోళ్ల ఫారాల, థర్మోకోల్ షీట్ ల తయారీల ప్రాంతమది, రెండు ప్రక్కలా లోతైన డ్రైన్ చోటది, కాస్తంత గాలి వేస్తున్నా కోడి పెంటల ఘాటు వాసనల నడుమ 12 మంది ఇష్టపూర్వకంగా నిర్వహించిన – ...

READMORE
...

3859* వ రోజు.......

 ఈ మంగళవారం నాటి 27 మంది రహదారి శుభ్రతలను గురించి చెప్పాలంటే చాలా ఉన్నది. తొలి వార్త 4.20 కే 11 మంది అమరస్ధూపం వద్ద సంసిద్ధత. ఆ చోటు నుండి ఉత్తర దక్షిణాలుగా 6.02 నిముషాల దాక శ్రమ క్రమం ఇట్లున్నది: - N. లంక రోడ్డు తూర్పు డ్రైన్ లో 6+1 = 7 గురి బాగు చేత ప్రధాన చర్య వ్యర్ధాల లోడింగు 6 గురు డిప్పలకెత్తి, డ్...

READMORE
...

3858* వ రోజు.......

 పైగా ఊరికి దూరంగా కాసానగర చెరువు ఉత్తరపు గట్టు పనులు! సోమవారం(8.6.26) అనేది మరో కారణం! కనుక – ఈ పిచ్చోళ్ళ సంఖ్య 19 కి పడిపోయింది!                అలాగ...

READMORE
...

3857* వ రోజు......

 నాగాయలంక బాట స్వచ్చ- శుభ్ర సుందరీకరణలో 42 మంది పిచ్చోళ్లు! ఆదివారం (7.6.26) వచ్చిందంటే చాలు- అమావాశ్యకు కొందరికి పిచ్చి ముదిరినట్లు - స్వచ్ఛ కార్య కర్తలకు సేవా దృక్పథం ముదిరిపోతుంది! అందువల్ల వాళ్లు వేకువ 4.30 కు బదులు 4.15 కే అమర స్థూపం వద్ద ప్రత్యక్షమయ్యారు!...

READMORE
...

3856* వ రోజు......

   అదేమో నాగాయలంక మార్గస్థ – అమరస్తూపం సమీపంలోనే 4:21 కే - 20 మంది కార్యకర్తలతో మొదలై, 5:55 కు విజళ్లు మ్రోగినా 6:05 కు ముగిసింది! ఇద్దరు క్రొత్త వారు – 1) రాజమహేంద్రి నుండి 67 ఏళ్ల ఫార్మసిస్టు...

READMORE
...

3855* వ రోజు......

    దాని సమయం 4.22-5.55 AM. శ్రమకు కేటాయించుకొన్న స్థలం నాగాయలంక రహదారి భాగమే! శ్రమించింది 30+1 మందీ(+1 అంటే గంధం వేంకటేశ్వర నామధేయుడు!)                ప్రాంతం చల్లపల్లి పరిధిలోనిదైతేకావచ్చు గాని...

READMORE
...

3854* వ రోజు......

   4.20-5.58AM  ల నడిమి సదరు కష్టం కూడ కాసానగర తటాక తూర్పు రహదారి కి చెందినదే! ఆ మాటకొస్తే – 2 వారాలకు పైగా, ప్రణాళికాబద్ధంగా కార్యకర్తలు చెల్లిస్తున్న పొరుగు గ్రామ బాధ్యతలూ, ...

READMORE
<< < ... 6 7 8 9 [10] 11 12 13 14 ... > >>