3914* వ రోజు...
మంగళవారం (4.8.26) వేకువ 4.20 కే ఆ ఉఉత్సాహం డజను మందితో శుభారంభమై, 29 మంది పిడికిళ్లు బిగించి, శ్రమ యజ్ఞ ప్రతిజ్ఞలతో 6.15 కు ముగిసింది. ఈ 110 నిముషాల వ్యవధిలో ఆ NH 216 లో – పెదకళ్ళేపల్లి దారికి తూర్పుగా ఏ కార్యకర్త ఎంతగా శ్రమించాడూ....
READMORE
3913* వ రోజు...
ఆ పనులు ఈ 3.8.26 సోమవారం కూడ NH 216 కు చెందినవే! భారీ వర్షం కాదు గాని, వరి పొలాలకు జీవధారలందించే సన్న చినుకుల మధ్యనే - నిలువునా తడుస్తూనే కార్యకర్తల 4:20 నుండి 6:00 వరకూ జరిగిన ప్రయత్నం!
సాధారణంగా రైతులà±...
READMORE
3912* వ రోజు...
మళ్లీ 216 వ జాతీయ రహదారికే 37 గురి సేవలు!@ 3912*
ఆదివారం-2.7. 2026 వ తేదీన- వేకువ సుఖ నిద్రా సమయాన్ని త్యాగం చేసి , ఇళ్లకు దూరంగా రహదారి బాధ్యతలకు పూనుకొన్న కార్యకర్తలకు విసుగు లేదు. 33 వేల చెట్లు నాటి పెంచి - వాటిలో కొన్నిటి బ్రà°...
READMORE
3911* వ రోజు...
చాల రోజులు గుర్తుండిపోదగిన శ్రమధానం!- @ 3911 *
శనివారం – ఆగష్టు మాసం తొలిరోజున – వేకువ 4.21 కి 19 మందీ,4.30 ప్రాంతంలో అంతే మందీ- వెరసి 38 మంది చల్లపల్లి గ్రామ హితం కోసం పనిచేసే కార్యకర్తలు 6.20 దà...
READMORE
3910* వ రోజు...
అది శుక్రవారం - జులై మాసాంతంలో వేకువ 4.23 - 6.12 దాక చెప్పుకోదగినంత సన్న తుంపరలో జరిగిన సమయదానం కూడ! ఈ రోజుల్లో ధనత్యాగం కన్న శ్రమ త్యాగమూ, దాని కన్న సమయదానమూ గొప్పవనిపిస్తున్నది! అది గనుక సామూహిక మైతేనూ, గ్రామస్తులందరి కోసమైతేనూ ఇక దాని విలువను కొలువనà...
READMORE
3909* వ రోజు...
4.30 కు కాదు - 4.20 కే సగం మంది, మరికొంచెంసేపట్లో మగిలిన కార్యకర్తలూ, మొత్తం 25 మంది చేరుకొన్నది వెంకటాపురం – కాసానగరం మధ్య NH216 మీది ఒక బస్ షెల్టర్ వద్దకు,
లక్ష్మీపురం శ్మ
...
READMORE
3908* వ రోజు...
ఊరుకు దూరంగా ఐతే అయింది గాని - హైవే మీద హైస్పీడ్ గా వాహన సంచారాల మధ్యనే గాని, 4.17 కే డజను మందితోనే మొదలయిన నేటి రహదారి హరిత సుందరీకరణం చక్కని వాతావరణంలో జరిగింది.
కార్య...
READMORE