3839* వ రోజు...
గ్రామ - రాష్ట్ర - దేశ జనాభాలో ఏదో 10% శాతం మందికి తప్ప - ఈ చెత్తపనుల చరిత్ర ఎవరు చదివి ఆచరిస్తారు గనుక! ఏ గ్రామం వెలుపల ఎన్ని ట్రక్కుల చెత్తలు – అందులోనూ ప్రామాదిక ప్లాస్టిక్ ఛండాలాలు అనకొండల్లా పేరుకుపోయాయో ఈ అల్ప సంఖ్యాకులకు తప్ప ఎవరికి పట్టిందిలే! శాస్త్రజ్ఞుల మొత్తు కోళ్లూ, దార్శనిక మేధావుల భయాందోళనలూ ఏ గాలికి కొట్టుకుపోయినవో ఎ...
READMORE
3838* వ రోజు...
నిన్నటికన్నా హెచ్చుగా – 30 మందిగా కార్యకర్తలూ, నిన్నటి చోటనే - అంటే NH 216. కాసానగర్ జంక్షన్ సమీపంలోనే - జరిపిన అభిలషణీయ శ్రమదానమెట్టిది? దాని పర్యవసానమేది?
ఇటీవలి గ్రామ - రాష్ట్ర చరిత్రలో కనీ - వినీ ...
READMORE
3837* వ రోజు...
NH -216-రహదారి శ్రమ జెండా ఎగుర వేసిన 29 మందిలో శలవుల్లో ఉన్న ప్రస్తుతోపాధ్యాయులూ, 17-18 ఏళ్ళ నాడు ఉద్యోగాలు మానిన కొందరు పెద్దలూ, రైతులూ, చిరుద్యోగులూ, ...
READMORE
3836* వ రోజు...
ఆదివారం (17.5.26)శ్రమ వేడుక కదా మరి ! @ 3836*
48 మంది - అందులోనూ 5 గురు క్రొత్తవారితో గొల్లపల్లి సునీల్ బాబు- వాలంటరీలీ రిటైర్డ్ బ్యాంకు మేనేజర్ , 2) కమ్యునిష్టు వీధి యువకుడు చందు, 3) విన్నకోట వెంకటేశ్వర రావు ...
READMORE
3835* వ రోజు...
అది శనివారం (16.05.2026) కావడంతో కార్యకర్తల సంఖ్యా బలం పెరిగి, 39 కి చేరింది. ఈ వేకువ కూడ అదే NH-216 రహదారి సుందరీకరణమే! కాకపోతే అటు కప్తానుపాలెం వైపు గానూ, ఇటు ...
READMORE
3834* వ రోజు...
శుక్రవారపు (15.5.26) NH-216 వ రహదారి క్రమబద్ధీకరణ కోసం మళ్లీ అదే 4.21 వేకువ సంసిద్ధులై నిలిచిన 14 మంది, కొన్ని నిముషాల్లో చేరుకున్న 18 మందీ, ...
READMORE
3833* వ రోజు...
మరియూ 4 ½ లక్షల పని గంటల శ్రమధారావాహిక!
ఆ ఊరు కృష్ణాజిల్లాలోని చారిత్రాత్మక గ్రామం చల్లపల్లి; అందలి 22 వార్డుల్లోని సుమారు 28 వేల మంది ప్రజలకు గాను 200 మంది స్వచ్ఛ కార్యకర్తలు; ...
READMORE