3748* వ రోజు...
మళ్లీ శివరామపురం బాటలోనే, ఈరోజు కార్యకర్తల సంఖ్య – 27, అటు మొదలైన రోడ్డు సేవలు చల్లపల్లి దిశగా నివాసిత గృహాల నడుమకు వచ్చి ఆగింది. అప్పటికే నిర్ణీతకాలం అతీతమై (6.20) పోయింది.
కుడి-ఎడమ చేతి వాటాల కత్తుల వాళ్ళు డ్రైన్ల గడ్డినీ, పిచ్చి చెట్లనూ...
READMORE
3747* వ రోజు...
మంగళవారం(17.2 .24) కూడ పాతికమంది శ్రమదానమే!.@3747*
అందులో సగం మంది 4.30 కు కాదు- ముందుగానే! అలాగే రహదారి పనులు ముగిసింది 2 విజిళ్లు మ్రోగాక 6. 20 తరవాతనే! నిన్నటి లాగే అలనాటి మద్యం దుకాణ ప్రాంతంలోనే గాని, చల్లపల్లి వైపుగ...
READMORE
3746* వ రోజు...
ప్రాంతం మారింది గాని, మళ్లీ అదే శివరాంపురం రోడ్డులో! - @3746*
సోమవారమూ, పండుగ మర్నాడూ కారణాలేమో గానీ – 16.2.26 న – NH 216, P.K. పల్లి బాటల కలయిక వద్...
READMORE
3745* వ రోజు...
69 మంది వీధి శుభ్రతలు వెంకటాపురంలో!@ 3745*
ఒక ప్రక్కన వెంకటాపురం గుడి మలుపుల వద్దా, పెద్ద వంతెన దాకా శివరామపురం రోడ్డు నిండా స్వచ్ఛ కార్యకర్తల సేవల సందడి, మరోవంక ప్రవాహం లాగా పెదకళ్లేపల్లి- మహా శివరాత్రి పెను పండ...
READMORE
3744* వ రోజు...
శివరాత్రి ముందు నాటి శివరామపుర గ్రామ సుందరీకరణం @3744*
శనివారం (14-2-26) నాటి వేకువ సమయాన, ఆ ఉభయ శివరామపురాల పరిశుభ్ర సుందరీకర్తలు 44 మందిలో సగం మంది తీవ్రమగు చలిలో నిర్ణీత కాలానికి ముందే 1 వ శివరావుపురంలో మంచు వల్ల సరిగా కనిపించకున...
READMORE
3743* వ రోజు...
3743* వ శ్రమ సందడి శివరామపురం మునివాకిట్లో!
ఈ గురువారం (13.2.26) వేకువ 39 మంది కార్యకర్తల రహదారి పరిశుభ్రతలు వివరించే ముందుగా స్థానిక-దేశ-విదేశ ‘జై స్వచ్ఛ చల్లపల్లి సైన్యం’ వాట్సప్ చదువర...
READMORE
3742* వ రోజు...
విశేషాలతో గూడిన విశిష్ట శ్రమదానం - @3742*
ఫిబ్రవరి 12, 2026-గురువారం-మహాశివునికి ప్రీతిపాత్రమైన శివరాత్రికి 2 రోజుల ముందు, శి...
READMORE