
3665* వ రోజు.. ...
నవంబరు మాసాంతపు గురువారం (27-11-25) నాటి పడమటి వీధి శ్రమదానం 26 మందికే పరిమిత మైనా పని వాసిలో గాని, రాశిలోగాని రాజీపడలేదు. నేటి పనిపాటులు 2 చోట్ల - 2 రకాలు - ...
READMORE
నవంబరు మాసాంతపు గురువారం (27-11-25) నాటి పడమటి వీధి శ్రమదానం 26 మందికే పరిమిత మైనా పని వాసిలో గాని, రాశిలోగాని రాజీపడలేదు. నేటి పనిపాటులు 2 చోట్ల - 2 రకాలు - ...
READMORE
26 వ నవంబరు - 2025 వ తేదీ అన్నమాట. 6.20 కే RTC బస్ స్టేషన్ వద్ద క్రమశిక్షణతో నిలిచిన డజను మందిని ముందుగా గమనించండి. మరికొద్ది నిముషాల్లో చేరుకొన్న కార్యకర్తలతో సహా స్థలంలో 34 మంది వీధి బాధ్యతలు 6.15 దాకా ఎలా ముగిశాయో ఇప్పుడు చూద్దాం. సువిశా...
READMORE
మంగళవారం (25-11-25) శ్రమదానాలు కూడ మళ్లీ RTC బస్ స్టాండులోనే, అవి 30 మందివి; వేకువ 4:17 -6:17 ల నడిమి కాలానివి; ఒక ప్రక్క పని విరమణ సూచిక విజిల్ మ్రోగుతున్నా ఒక పట్టాన విరమించనివి. “30 మందో - 40 మందో వారం రోజుల పాటు శ్రమను ధారపోసేంతగా ఇక్కడ కాలుష్యాలేమున్నవి...
READMORE
‘సౌందర్యం’ ఎందుకంటే - సదరు శ్రమ కానే కాదు వైయక్తికం! అది సామూహికం! ఆ శ్రమ ఫలితం దక్కేది కష్టిస్తున్న 25 మందికి కాదు - అది సమాజపరమూ, ఈ RTC బస్ స్టాండు గుండా ప్రయాణించే వాళ్ల పరం! అస...
READMORE

చల్లపల్లి స్పచ్ఛ సుందరోద్యమంలో శలవు దినాలనేవి జాన్తానై! పైగా – అందరికీ ఆటవిడుపులైన శని – ఆదివారాల్లో సదరు గ్రామ సేవలు మరీ ఉధృతమౌతుంటాయి కూడ! సొంతానికి ఆశించిక చేసే పనులిలాగే ఉంటాయి మరి! ఉదా...
READMORE
శ్రమకారులు 29 మంది - అందులో మితిమీరిన10 మంది ఉత్సాహం 4:17 కే! పని ముగింపు 6.19. RTC గార్డెన్ ను అక్టోబరు తుఫాను ఛిన్నాభిన్నం చేస్తే, మేమున్నామని వంచిన నడుములెత్తక చివరి దాక కష్టించినది 6 గురు! మరరంపంతో - వాలిపోయిన ఎత్తైన చెట్ల కొమ్మల్ని కోస్తున్న ఆకుల కార్యకర్త గ్రామ సామాజిక స్ఫూర్తిని అంచనా కట్టాలంటే నావల్లకాదు గాని - డబ్బ...
READMORE