
3406* వ రోజు...
శ్రమదానానికి మరొక అత్యుత్తమ ఉదాహరణ - @3406* అందుక్కారణాలు : ఇది శనివారపు (8.3.25) శలవు దినం కావడ మొకటీ, 15 మంది వ్యవసాయ మహిళా కార్మికులూ, ...
READMORE
శ్రమదానానికి మరొక అత్యుత్తమ ఉదాహరణ - @3406* అందుక్కారణాలు : ఇది శనివారపు (8.3.25) శలవు దినం కావడ మొకటీ, 15 మంది వ్యవసాయ మహిళా కార్మికులూ, ...
READMORE
అది మోపిదేవి మండలానికి చెందిన ఒక ప్రముఖ గ్రామం రోడ్డు, పెదకళ్లేపల్లి బాటలో అపరిశుభ్రంగా కళ తగ్గి ఉండడమే దాని నేరం. అక్కడ ఈ వేకువ 200 గజాల బారునా, ఈ శుక్రవారం(7.3.25) 2 గంటల శ్రమదానం విశిష్టత ఏమందురా? చల్లపల్లి స్వచ్చ కార్యకర్తలెలాగూ – ఎన్ని పొరుగూళ్ళకో వెళ్ళి, తమ కష్టాన్ని సమర్పించి, స్వచ్చ శుభ్రతలు సాధించి, సంతృప్తి చెంద...
READMORE
6.5.25-గురువారం వేకువ కూడా మళ్లీ అదే వెంకటాపురం దగ్గరి పెద్ద వంతెన నుండే సదరు దానం జరిగింది! అలా అప్పనంగా తమ కష్టాన్ని ధారపోసిన వారు – ఐదూళ్ళ నుండి హాజరైన 36 మందైతే-దాన పరిగ్రహీత వంతెనకు దక్షిణంగా 200 గజాల పె.క.పల్లి రహదారి! సమర్పించేందుకు కార్యకర్తలు గాని, స్వీకరించేందుకు వెంకటాపురం దగ్గరి రోడ్డు గాని సంకోచించడం లేదు! ఈ వే...
READMORE
“తారీఖులు, దస్తావేజులు...” ప్రకారమైతే ఆ కష్టం బుధవారం (5.3.25) నాటిది; మా బజారు నుండి 5 కిలో మీటర్ల బహు దూరాన - వెంకటాపుర సమీపాన - ఏదో కొంపలు మునిగిపోయినట్లు- 4.20 AM కే 15 మంది స్వచ్ఛ యోధులతో దానికి శ్రీకారం! పొలోమంటూ నాలుగూళ్ళనుండి మంచు - చీకట్లో దారి వెతుక్కొంటూ వచ్చి కలిస...
READMORE
నేటి (4.3.25) ప్రభావ శీలురు 23+1 రు. స్థలం వెంకటాపురం ఉత్తరాన పెద్ద వంతెన పరిసరం. అక్కడ మూడూళ్ళకు చెందిన అనధికార - అసహ్యకర చెత్త కేంద్రం కనిపిస్తుందేమో చూడండి! అప్పుడప్పుడు తగలబెట్టే వ్యర్ధాల బూడిద పోగుల్తో, క్రుళ్ళిన ఏ జంతు కళేబరపు ఘాటు వాసన, బాగా మసిబారిన పాడవాటి తాడి చెట్లతో అదొక శ్మశాన స్థలి కూడా కావచ్చు! ...
READMORE
సోమవారం (3-3-25) ఉదయాన – తమ 2 గంటల శ్రమను ధారపోసినవారు 23 మందే! వెంకటాపురానికి దూరంగానూ, శివరామపురానికి దగ్గరగానూ జరిగిన పారిశుద్ధ్య ప్రయత్నంతో మరొక 60-70 గజాల రహదారి ధన్యమైపోయింది! ...
READMORE
మన స్వచ్చ సుందరోద్యమంలో 34 వ సెంచరీ i.e - @ 3400* ఈ ఆదివారం(2.3.25) వేకువ సేవలతో ఆఖరి సెంచరీ విజయవంతంగా పూర్తయింది. ఇవాళ్టి మ్యాచ్ లో ప్లేయర్స్ 29 మందైతే - మరో...
READMORE