
3399* వ రోజు ...
అనగా - శనివారం (1-3-25) వేకువ 4:20 – 6:20 కాలాల నడుమ నడుస్తున్న సామాజిక శ్రమైక జీవన వైభవం! స్వయంగా వచ్చి చూసి పాల్గొనలేని చదువరులు అసందిగ్ధంగా నమ్మజాలని కఠిన వాస్తవం! తమ ఊళ్ళకూ – ఇళ్లకూ ...
READMORE
అనగా - శనివారం (1-3-25) వేకువ 4:20 – 6:20 కాలాల నడుమ నడుస్తున్న సామాజిక శ్రమైక జీవన వైభవం! స్వయంగా వచ్చి చూసి పాల్గొనలేని చదువరులు అసందిగ్ధంగా నమ్మజాలని కఠిన వాస్తవం! తమ ఊళ్ళకూ – ఇళ్లకూ ...
READMORE
శుక్రవారం – అంటే ఫిబ్రవరి మాసాంత వేకువలో - అదీ మరీ 4:12 కే నేటి గ్రామాలంకరణలు మొదలైపోయినవి. సదరు స్ధలమైతే సంత వీధి, నిన్నటి తమ వీధి సుందరీకరణ తపస్సును 7:00 వరకు ఆ నలుగురు కొనసాగిస్తూనే ఉన్నారు. ఇక...
READMORE
ఆ రకరకాల చర్యలు 27-2-25 – గురువారం వేకువ సమయానివి! తొలుతగా 11 మందికీ, చివరగా మొత్తం 25 మందికీ చెందిన సేవలవి! అసలైన శివరామపురం చివరగా వెంకటాపురం వైపు కొనసాగిన 2 గంటల ప్రయత్నాలతో 100 గజాల మేర కనువిందుచేస్తున్న వీధి భాగం! రామా...
READMORE
3396*వ నాడు కూడ శివరామపురంలోనే! బుధవారం వేకువ 12 మంది తొలి శ్రామికులు ఆగింది ఆ ఊరి ప్రధాన వీధిలో BDR ప్రసాదుని ఇంటి ఎదుట. మహా శివరాత్రి పండుగను వారితో బాటు మరో 14 మందీ ఈ 26-2-25 ఉదయాన – 2 గంటల శ్రమదాన పూర్వకంగా జరుపుకొన్నారు....
READMORE
మంగళవారం - రేపు పండగ సందడనగా - (25-2-25) వేకువ - వెంకటాపురం విద్యార్థులతో సహా డజను మందికి మరీ 4.20 కే తొందరైపోయింది. వీళ్లంతా ఎప్పుడు మేల్కొని, చీకట్లో - మంచులో ఇంతింత దూరాలు వచ్చి 6.20 దాక – అంటే రెండేసి గంటల సమయాన్ని ఈ రహదారికి అర్పించారో! మొత్తం...
READMORE
సోమవారం వేకువ కూడ 4.20 – 6.15 మధ్య, కోళ్ళఫారం ఉత్తరంగా శ్రమ కొనసాగింది. 1) కోళ్ళఫారం దగ్గరి విద్యుద్దీపం వెలుగు చాలకపోవడమూ, ...
READMORE
23.2-25 నాటి వేకువ 2 గంటల శ్రమ చరిత్ర నిర్మాతలు 40 మందైతే - అరకొరగా పాల్గొన్నది మరో 10 మంది! 4.17 సమయపు తొలి శ్రామికులు డజను కాగా – సమీక్షా కాలపు – జయ జయ ధ్వానాలకు 51 మందన్న మాట!...
READMORE