...

3370* వ రోజు ... ...

  శుక్రవారం – క్రొత్త సంవత్సర జనవరి మాసాంతం - వీధి పెదకళ్ళేపల్లి – చోటు విజయక్రాంతి, ఒకప్పటి శ్రీనీత దాణా కర్మాగారం – కార్మిక సోదరులు 28 మంది.          ఈ ఉదయం కూడ ప్రాత కార్యకర్తలే...

READMORE
...

3369* వ రోజు ... ...

   ఈ జాతిపితను చక్కగా హత్య గావించిన నాటి వేకువ 4.15 కన్న ముందే  పెదకళ్లేపల్లి వీధిలోకి – ఇంత వరకూ శ్రమదానాన్ని ప్రత్యక్షంగా చూడని. సుహృదయుడెవరైనా వచ్చి చూస్తే...          ముందుగా “ఇదేమిటి? ఇందరు మర్యాదస్తులు ఇంత చలిలో ఇక్కడ చేతొడుగులేసుకొని, ...

READMORE
...

3368* వ రోజు ... ...

   29.01.2025 వేకువ శ్రామికుల సంఖ్యేమో 25+1. చివరి ఒంటరి కార్యకర్త అప్పటి దాక ధ్యాన నిమగ్నుడైన గోళ్ళ వేంకటరత్నమే! ఇక – ఇందరి తలా 2.00 గంటల కాయకష్టమేమో HP గ్యాస్ కంపెనీ కేంద్రంగా P.K. పల్లి వీధికే సమర్పితం! ఇక్కడ నుండి 4 వారాల దాకా – శివరాంపురం, వీలైతే వెంకటాపురం దాకా ఈ 2-3 కిలోమీటర్ల బారునా స్వచ్చ కార్యకర్తల శ్రమ తపస్సు ఈ రోడ్డుకు దక్కనున్నది! ...

READMORE
...

3367* వ రోజు ......

     మంగళవారం – 27/1/25 వ వేకువ నాటి పరిస్థితన్నమాట! వేకువ 4.16 కే HP గ్యాస్ కంపెనీ వద్ద వాలిపోయిన ఏడెనిమిది మందితో సహా మొత్తం నికర శ్రామికులు 24 మంది కాక - హైద్రాబాద్ నుండి 5.35 కు బస్సు దిగి సరాసరీ 5.45 కు పని స్థలం చేరుకొన్న నేను కాక - అప్పటి దాక ధ్యానంలో మునిగి వచ్చిన గోళ్ళ వెంకటరత్నమూ, ట్రస్టు కార్మిక వీరయ్యా – ముగ్గురం కొసరు కార్యకర్తల మనుకోవాలి! ...

READMORE
...

3366* వ రోజు ......

     ఈ సోమవారం వేకువ శ్రమదాతలు పట్టుమని 2 డజన్ల మంది. చోటేమో పెదకళ్ళేపల్లి బాటలోని  సాయి సత్య HP గ్యాస్ కంపెనీ ప్రాంతం.          సుమా...

READMORE
...

3365* వ రోజు ...

 నిన్నటి ఆగిరిపల్లి ప్రయాణ బడలిక వల్ల ఈ వేకువ సమయాన కార్యకర్తల సంఖ్య తగ్గుతుందనుకొన్నాగాని, ముప్పై ముగ్గురితో ఫరవాలేదనిపించింది. ఐతే ఈ సంఖ్యలో ముగ్గురు పంచాయతి సిబ్బంది, రాష్ట్ర  గవర్నర్ గారు DRK – పద్మావతి గార్లకు పంపిన అహ్వాన పత్రాలందించేందుకు R.I. తూము వేంకటేశ్వరరావు వచ్చారు. ...

READMORE
...

3364* వ రోజు ...

 శనివారం (25-1-25) కావడం వల్లనేమోగానీ, “ఆగిరిపల్లి ప్రయాణం వల్ల 20 మందైనా కార్యకర్తలు వస్తారా?” అని శంకించాను గాని కొంచెం వెనకా ముందుగా 33 మంది స్వచ్చ కర్మిష్టులు పెదకళ్ళేపల్లి వీధిని ఆక్రమించారు.           విద్యుత్ ప్రసారం ఐదుంబావుకే నిలిచిపోగా, చాలీచాలని తల దీపాల వెల...

READMORE
<< < ... 59 60 61 62 [63] 64 65 66 67 ... > >>