
3356* వ రోజు ...
శుక్రవారం వేకువ (17-1-25) 26 మంది నికర సమయదాతలు కాక, వేమూరు –ఘంటసాల - దుబాయి రాజేష్ కాక, 5 గురు పంచాయతీ + ముగ్గురు ట్రస్టు ఉద్యోగులూ - వెరసి 34 మంది వీధి పరిశుభ్రతా ప్రయత్నం నెరవేరింది. ...
READMORE
శుక్రవారం వేకువ (17-1-25) 26 మంది నికర సమయదాతలు కాక, వేమూరు –ఘంటసాల - దుబాయి రాజేష్ కాక, 5 గురు పంచాయతీ + ముగ్గురు ట్రస్టు ఉద్యోగులూ - వెరసి 34 మంది వీధి పరిశుభ్రతా ప్రయత్నం నెరవేరింది. ...
READMORE
ఈ గురువారం (16.1.25) నాటి గ్రామ వీథి శ్రమకారులు 26 ముంది – బైపాస్ మార్గపు అడపా బాబూరావు, మూడేళ్లగా అస్పత్రిలో ఉద్యోగిస్తున్నా ఈ వేకువ మాత్రమే బోణీ కొట్టిన నర్సు బొంతు సౌభాగ్యవతితో సహా! ఉపమార్గంలో 1 వ, 2 వ నారాయణరావు నగర్ అడ్డ రోడ్ల దాక కనిపిస్తున్న స్వచ్చ - శుభ్రతలు 2 గంటల శ్రమ ఫలితాలే!...
READMORE
నిన్న కొద్దిపాటి భాగానికి పరిమితమైన కార్యకర్తల కష్టం ఈ పూట – బుధవారం (15-1-25) వేకువ సాగర్ టాకీసు దిశగా మరో 200 గజాల దాక విస్తరించింది. 6:30 దాక ఆ కష్టం ఆగనే లేదు! సజ్జా ప్రసాదు అనే ఒక ఎడం వాటం కార్యకర్త మాటల్లో :...
READMORE
3353* వ పని రోజు – బెజవాడ బాటలో. మంగళవారం (14. 1. 2025 ) మకర సంక్రమణ వేళ- కారణలేవోగాని, కార్యకర్తల సంఖ్య 19+1 కే పరిమితమయి పోయింది. +1వ కార్యకర్త విజయవాడలో 4.10 కే బయల్దేరి, భారీ మంచును ఛేదించుకొంటూ 5.30 కే వచ్చిన డాక్టర్ గోపాళం శివన్నారాయణ!...
READMORE
అది 13/1/25 - సోమవారం నాడు - సన్ ఫ్లవర్ కాలనీ వీధిలోనిది. అందులో సగం మంది స్వచ్ఛ - సుందర కార్యకర్తలే. భాగ్యనగరి నుండీ, బెజవాడ తదితర ప్రాంతాల నుండీ, ఊళ్ళో సగం వార్డుల నుండీ వచ్చినవారూ, తధితరులూ, “దేశ...
READMORE
ఆదివారం – 12/1/25 నాటి సన్ ఫ్లవర్ కాలనీ వీధి శుభ్రతలకు స్వచ్చ కార్యకర్తలు స్వాగతం పలికారు. కడియాల సురేష్ గారి గృహ సముదాయం వద్ద – ప్రొద్దు తిడగుడు పూల బజారు గేటు వద్ద మొదలైన ఎండు, పచ్చి గడ్డి పీకుడులూ, ...
READMORE
అది శనివారం - 11-1-25 వ రోజుది, 4.19 కే 13 గ్గురితో ముందుగాను, నిముషక్రమాన వచ్చి కలసిన 23 గ్గురితో మెత్తం 36 (+6 గురు పంచాయతి కార్మిక సోదరులు అదనం) తోను నిర్విఘ్నంగా - శివాలయం ముదలుకొని, HDFC బ్యాంకు దాక నెరవేరిన వీధి బాధ్యతలు. ఆ 20...
READMORE