...

3368* వ రోజు ... ...

   29.01.2025 వేకువ శ్రామికుల సంఖ్యేమో 25+1. చివరి ఒంటరి కార్యకర్త అప్పటి దాక ధ్యాన నిమగ్నుడైన గోళ్ళ వేంకటరత్నమే! ఇక – ఇందరి తలా 2.00 గంటల కాయకష్టమేమో HP గ్యాస్ కంపెనీ కేంద్రంగా P.K. పల్లి వీధికే సమర్పితం! ఇక్కడ నుండి 4 వారాల దాకా – శివరాంపురం, వీలైతే వెంకటాపురం దాకా ఈ 2-3 కిలోమీటర్ల బారునా స్వచ్చ కార్యకర్తల శ్రమ తపస్సు ఈ రోడ్డుకు దక్కనున్నది!          ఇం...

READMORE
...

3367* వ రోజు ......

     మంగళవారం – 27/1/25 వ వేకువ నాటి పరిస్థితన్నమాట! వేకువ 4.16 కే HP గ్యాస్ కంపెనీ వద్ద వాలిపోయిన ఏడెనిమిది మందితో సహా మొత్తం నికర శ్రామికులు 24 మంది కాక - హైద్రాబాద్ నుండి 5.35 కు బస్సు దిగి సరాసరీ 5.45 కు పని స్థలం చేరుకొన్న నేను కాక - అప్పటి దాక ధ్యానంలో మునిగి వచ్చిన గోళ్ళ వెంకటరత్నమూ, ట్రస్టు కార్మిక వీరయ్యా – ముగ్గురం కొసరు కార్యకర్తల మనుకోవాలి!          పెద...

READMORE
...

3366* వ రోజు ......

     ఈ సోమవారం వేకువ శ్రమదాతలు పట్టుమని 2 డజన్ల మంది. చోటేమో పెదకళ్ళేపల్లి బాటలోని  సాయి సత్య HP గ్యాస్ కంపెనీ ప్రాంతం.          సుమా...

READMORE
...

3365* వ రోజు ...

 నిన్నటి ఆగిరిపల్లి ప్రయాణ బడలిక వల్ల ఈ వేకువ సమయాన కార్యకర్తల సంఖ్య తగ్గుతుందనుకొన్నాగాని, ముప్పై ముగ్గురితో ఫరవాలేదనిపించింది. ఐతే ఈ సంఖ్యలో ముగ్గురు పంచాయతి సిబ్బంది, రాష్ట్ర  గవర్నర్ గారు DRK – పద్మావతి గార్లకు పంపిన అహ్వాన పత్రాలందించేందుకు R.I. తూము వేంకటేశ్వరరావు వచ్చారు.          శని...

READMORE
...

3364* వ రోజు ...

 శనివారం (25-1-25) కావడం వల్లనేమోగానీ, “ఆగిరిపల్లి ప్రయాణం వల్ల 20 మందైనా కార్యకర్తలు వస్తారా?” అని శంకించాను గాని కొంచెం వెనకా ముందుగా 33 మంది స్వచ్చ కర్మిష్టులు పెదకళ్ళేపల్లి వీధిని ఆక్రమించారు.           విద్యుత్ ప్రసారం ఐదుంబావుకే నిలిచిపోగా, చాలీచాలని తల దీపాల వెలుగులోనే 2  వీధుల పనులూ 6.05 కు ముగిశాయి. 100...

READMORE
<< < ... 108 109 110 111 [112] 113 114 115 116 ... > >>