...

3353* వ రోజు...

 3353* వ పని రోజు – బెజవాడ బాటలో.          మంగళవారం (14. 1. 2025 ) మకర సంక్రమణ  వేళ- కారణలేవోగాని, కార్యకర్తల సంఖ్య 19+1 కే పరిమితమయి పోయింది. +1వ కార్యకర్త విజయవాడలో 4.10 కే బయల్దేరి, భారీ మంచును ఛేదించుకొంటూ 5.30 కే వచ్చిన డాక్టర్ గోపాళం శివన్నారాయణ!...

READMORE
...

3352* వ రోజు ...

   అది 13/1/25 - సోమవారం నాడు - సన్ ఫ్లవర్ కాలనీ వీధిలోనిది. అందులో సగం మంది స్వచ్ఛ - సుందర కార్యకర్తలే. భాగ్యనగరి నుండీ, బెజవాడ తదితర ప్రాంతాల నుండీ, ఊళ్ళో సగం వార్డుల నుండీ వచ్చినవారూ, తధితరులూ,          “దేశ...

READMORE
...

3351* వ రోజు ...

  ఆదివారం – 12/1/25 నాటి సన్ ఫ్లవర్ కాలనీ వీధి శుభ్రతలకు స్వచ్చ కార్యకర్తలు స్వాగతం పలికారు. కడియాల సురేష్ గారి గృహ సముదాయం వద్ద – ప్రొద్దు తిడగుడు పూల బజారు గేటు వద్ద మొదలైన ఎండు, పచ్చి గడ్డి పీకుడులూ, రోడ్డు దక్షిణాన 2 గజాల మేర, ఎత్తుపల్లాలలో 200 గజాల బారునా ఊడ్పులూ...

READMORE
...

3350* వ రోజు...

  అది శనివారం - 11-1-25 వ రోజుది, 4.19 కే 13 గ్గురితో ముందుగాను, నిముషక్రమాన వచ్చి కలసిన 23 గ్గురితో మెత్తం 36 (+6 గురు పంచాయతి కార్మిక సోదరులు అదనం) తోను నిర్విఘ్నంగా - శివాలయం ముదలుకొని, HDFC బ్యాంకు దాక నెరవేరిన వీధి బాధ్యతలు.          ఆ 20...

READMORE
...

3349* వ రోజు ... ...

     ఇవి శుక్రవారం వేకువ - అగ్రహారం తొలి వీధి వద్ద ప్రారంభమై, బెజవాడ బాటలోని శివాలయం వద్ద ముగిసినవి. ప్రారంభ, ముగింపు వేళలు 4.20 & 6.20. రోజుకు గంట శ్రమదాన నియమం అటకెక్కి చాలకాలమయింది! నేటి సమయ – శ్రమదాతలు నికరంగా 28 మందీ, మొత్తంగా 32 మందీ! ఇక ఇందరు 45 పని గంటలు పాటుబడి, కూడబెట్టిన సంపదల వివరాలు:          - సుమా...

READMORE
<< < ... 111 112 113 114 [115] 116 117 118 119 ... > >>