...

3363* వ రోజు ...

      అది 24-1-25 – శుక్రవారం వేకువ 4.20 - 6.22 నడిమి 2 గంటల నిడివికలది; 30 మంది శ్రమ వీరుల పనితనాలు చూపినది; 150 గజాల వీధి పారిశుద్ధ్య సుందరీకృత కార్యక్రమమది: చేసిన వారికీ, చూసిన వారికీ తప్ప - అక్కడి గృహస్తులకు సైతం పట్టనిది; ఐతే - అది ఎందుకంత విశిష్టమైనది? అంటే :           చాల మంది పదేపదే చెప్పేట్లుగా అదొక పిచ్చి మనుషుల గుంపు! వేకువ 3 – 3 ½ కే  లేచి, ఊరికి దూరంగానైనా సరే – మంచైనా, వా...

READMORE
...

3362* వ రోజు ...

  అనుకొంటే - అది వేకువ 4.6 కే P. K.పల్లి - బండ్రేవుకోడు వంతెన ప్రక్క - అట్టల కంపెనీ ఎదుటనే ప్రారంభమయింది! 6.24 కు అసలు బాట 100 గజాల తర్వాత ముందు కుడి రోడ్డుకూ, తరువాత ఎడం వైపుకూ అంటే వాసవీ కల్యాణ మండపం వెనుక రోడ్డుకూ మలుపులు తిరిగి ఆగింది.           పరిమిత కార్యకర్తల సుందరీకరణ బృందం నిన్నటి పని చోట ఏదో లోపం కనపడితే గంటకు పైగా అక్కడే శ్రమించింది. ...

READMORE
...

3361* వ రోజు ...

    బుధవారం (22-1-25) వేకువ 4.18 కే నేటి 24 గురు కార్యకర్తల్లో సగం మంది పెదకళ్లేపల్లి బాటలోని బండ్రేవుకోడు వంతెన దగ్గర హాజరు. కాని, వాళ్ళ శ్రమ ఎక్కువగా ఖర్చయింది మాత్రం బస్ స్టాండుకు తూర్పు దుకాణ సముదాయాల 100 గజాల మేరలోనే!           ఒకటో రెండో టీ - టిఫెన్ల అంగళ్లు మాత్రం 5.30 కే తెరుచుకొన్నాయి గాని, గృహస్తులు మాత్రం వాకిళ్ళో, కిటికీలో తెరచైనా 6....

READMORE
...

3360* వ రోజు ...

 మంగళవారం వేకువ (21-1-25) 2 గంటల - 24 మంది ప్రయత్నం సూర్యప్రకాశరావు మాస్టారి - కోడూరు వారి అడ్డ వీధిలో జరిగింది. స్థానిక మహిళలిద్దరూ. చివర్లో కలిసిన మరో ఇద్దరూ కార్యకర్తల సంఖ్యను 28 కి పెంచారు.           అదేంటో - ఉత్తరాయణ కాలంలోనూ చలీ - మంచూ విర్రవీగుతూనే ఉన్నాయి. ఏదో ముగ్గుర్నలుగురు మహిళలు తప్ప, వేకువనే రంగ...

READMORE
...

3359* వ రోజు ...

   తేది 20/1/25, ఆదివారం కాదు - సోమవారం! ఐనా ‘తగ్గేదేలే’ అన్నట్లు 40 మంది కోమలానగర్ ముఖ్య వీధి చివర్లో రోడ్ల, కొన్ని ఖాళీ స్తలాల దుమ్ము దులిపేశారు. ఐతే ఇందులో దాలిపర్రు మూలాలు గలిగి, సినీ దిగ్గజ దర్శ కేంద్రుడు K.రాఘవేంద్రుని వదిన గారు వాణి, హైదరాబాదు నుండీ, ఆమె చెల్లెలు వీణ చెన్నై నుండీ వచ్చి పాల్గొన్నారనుకొండి.           ఈ సోదరీమణులిద్దరికీ స్వచ్చ కార్యకర్తల ...

READMORE
<< < ... 109 110 111 112 [113] 114 115 116 117 ... > >>