...

2123* వ రోజు ...

 ఈ బుధవారం (10.02.2021) నాటి వేకువ 4.22 కే మోహన్ దాస్ గాంధీ విగ్రహం ఎదుట కలుసుకొన్న 30 మంది గ్రామ స్వచ్ఛ – సుందర స్వాప్నికులు 6.20 వరకు ఒక ప్రణాళికాబద్ధంగా కృషి చేశారు. బెజవాడ మార్గంలోనే – ఇటు విజయాకాన్వెంట్ సంస్థ నుండి అటు నారాయణరావు నగర్ దిశగా – కాలువ ఉత్తర గట్టు వరకు 50 – 60 పని గంటల ...

READMORE
...

2122* వ రోజు ...

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వాడనే వాడం.   స్వచ్చ – శుభ్ర- సుందర చల్లపల్లి రూప కల్పన లో - 2122* వ నాడు.   ...

READMORE
...

2121* వ రోజు ...

  ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వాడనే వాడం.   2121* వ నాటి చల్లపల్లి గ్రామ స్వచ్చోద్యమ వివరాలు.   ...

READMORE
...

2120* వ రోజు ...

 చల్లపల్లి గ్రామ సుదీర్ఘ స్వచ్ఛ – సుందర ప్రయత్నంలో ఈ శుక్రవారం (05.02.2021) నాటి వేకువన 4.26 కే మొదలైన కార్యకర్తల సముచిత బాధ్యతలు సుమారు రెండు గంటల పాటుగా - 26 మందితో లెక్కేస్తే – మొత్తం...

READMORE
...

2119* వ రోజు ...

 గురువారం (04.02.2021) నాటి వేకువన గ్రామ సామాజిక సౌకర్య ప్రయత్న ముహూర్తం 4.26 కే కుదిరింది. ఈ 26 మంది వీధి కాలుష్య నిరోధకుల శుభ సంకల్పంతో తీర్చి దిద్దబడిన ప్రదేశం బెజవాడ బాటలోని ఇంచుమించు నిన్నటిదే. కాకపోతే దానికి మరికాస్త పొడిగింపు! వీరిలో ఎక్కువ మంది ఛాయా చిత్ర నెపంతో దేశ అంతర్ – బాహిర ...

READMORE
...

2118* వ రోజు ...

 ఈ బుధవారం(03.02.2021) నాటి వేకువ కూడ 4.24 సమయంలో – విజయవాడ దారిలో – భారతీయ ఆత్మ ఐన గాంధీ గారి విగ్రహం సాక్షిగా కనీసం 16 మంది చల్లపల్లి సుందరోద్యమకారుల్ని వాట్సాప్ చిత్రంలో గమనించవచ్చు. మరికొద్ది నిముషాలలోనే వీరి సంఖ్య రెట్టింపై, 6.25 దాక ఈ నిష్కామ కర్మ వీరులు బెజవాడ మార్గంలో – పంటకాలువ ఉభయ దిశల్లో...

READMORE
...

2117* వ రోజు ...

ఈ ఆదివారం(31.01.2021) నాటి మంచు ముసిరిన తొలి వేకువలో – 4.22 కే మొదలైన స్వచ్చోద్యమ కారుల బాధ్యతామయ పారిశుధ్య సంరంభం 6.20 కి గాని - ఇద్దరు పెద్ద వాళ్ళ పదేపదే అభ్యర్ధనతో గాని ముగియలేదు. నేటి వీధి శుభ్రతా కర్తలు 38 మంది. కార్యరంగమేమో విజయవాడ మార్గంలో, 6 వ నంబరు పంట కాలువ – గాంధీ స్మృతి వ ...

READMORE
<< < ... 244 245 246 247 [248] 249 250 251 252 ... > >>