2094* వ రోజు...
ఈ శనివారపు (02.01.2021) వేకువ 4.24 – 6.10 సమయాల నడుమ 100 నిముషాలకు పైగా – 27 మంది గ్రామాభ్యుదయకారుల ఆదర్శవంతమైన శ్రమదానంతో చిల్లలవాగు దక్షిణాన – డంపింగ్, చెత్త సంపద కేంద్రాల దగ్గర మూడు – నాలుగు చోటులు మరిన్ని మెరుగులు దిద్దుకొన్నవి, మరి కాస్త సుం...
READMORE
2093* వ రోజు...
నూతన సంవత్సర (2021) స్వచ్చోద్యమ చల్లపల్లి లో – తొలినాటి (2093*) విశేషాలు
ఈ 01.01.2021 వ నాటి తొలి ఉషోదయానికి ముందే – 4.17 సమయానికి బందరు మార్గంలోని భగత్ సింగ్ దంత వైద్యశాల వ...
READMORE
2092* వ రోజు...
ఈ (గురువారం – 31.12.2020) నాటి గ్రామ పరిశుభ్ర – సుందరీకరణ కృషిలో చేతులు కలిపిన బాధ్యులైన కార్యకర్తలు 34 మంది. ఊరి పారిశుద్ధ్యానికి అంకితులైన వీరి దీక్షతో మెరుగుపడి, శోభస్కరమైన ప్రదేశం – అరకిలోమీటరు ...
READMORE
2091* వ రోజు...
నేటి (బుధవారం – 30.12.2020) వేకువ 4.16 కే మొదలైన స్వచ్చోద్యమ సందడి 6.10 దాక కొనసాగింది. సొంత ఊరి మెరుగుదల ప్రయత్నంలో కలిసి వచ్చిన శ్రమదాతలు 32 మంది. ద్విగుణీకృత స్వచ్చ – శుభ్ర – సుందర ప్రదేశాలు రెండు – ఒకటి వడ్లమరకు, 6 వ నంబరు పంట కాల్వకు నడిమి చోటు, రెండోది పంట కాలువ వంతెన – ఆస్పత్రుల – జూనియర్ కళాశాల – స్టేట్ బ్యాంకుల మధ్య ప్రాంతం.
...
READMORE
2090* వ రోజు ...
స్వచ్చ- స్వస్త- చల్లపల్లిలో 2090* వ నాటి బాధ్యతలు.
మరీ చల్లగా మారిన ఈ ఆదివారపు (27.12.2020)బ్రహ్మ ముహూర్తంలో – నిన్నటి నిర్దేశిత ప్రాంతమైన చెత్త సంపద కర్మాగార సమీప...
READMORE
2089* వ రోజు ...
స్వచ్చ- సంస్కృత చల్లపల్లిలో 2089* వ నాటి బాధ్యతలు.
ఈ శనివారం (26.12.2020) వేకువ 4.27 కే మంచులో-చలిలో ప్రారంభమైన స్వచ్చ సైనికుల స్వయం విధిత గ్రామ బాధ్యతలు 6.05 దాక కొనసాగినవి. వీరి కర్మ క్షేత్రం డంపింగ్ కేంద్రానికి దక్షిణ భ...
READMORE
2088* వ రోజు...
నేటి (23.12.2020) వేకువ 4.26 సమయంలో – చలపులి మంచు మీద ఎక్కి స్వారీ చేస్తున్న వేళలో – ఊరి చెత్తనూ, దుర్గంధాన్ని సొంతం చేసుకొంటున్న డంపింగ్ యార్డు దగ్గర గుమి గూడిన 28 మంది స్వచ్చోద్యమ వీరులు 6.10 వరకు కొనసాగించిన సమరంతో అక్కడి 3 ప్రధాన ప్రదేశాలు, సిమెంటు బాటలు కశ్మల రహితంగానూ, స్వచ్చ సుందరం గానూ కనిపిస్తున్నవి.
...
READMORE